చ‌ర్మాన్ని సంర‌క్షించుకునే క్ర‌మంలో చాలా మంది చేస్తున్న పొర‌పాట్లు ఇవే..!

ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు. మంచి చర్మాన్ని పొందాలనుకుంటుంటారు. మంచి చర్మాన్ని పొందడం కోసం మాయిశ్చరైజర్లు రాయడం లోషన్లు క్రీములు సిరంస్ ఇలా అన్నిటినీ రాస్తూ ఉంటారు ఫేస్ ప్యాక్ లు ఫేషియల్స్ ని కూడా చేయించుకుంటూ ఉంటారు. అప్పుడు చర్మం చాలా బాగుంటుందని అనుకుంటూ ఉంటారు అయితే చాలా మంది చేసే ఈ తప్పులు వలనే చర్మం పాడవుతుంది మరి ఎటువంటి తప్పులు చేయకూడదు..? చర్మాన్ని ఎలా బాగా ఉంచుకోవాలనే విషయాన్ని చూద్దాం. … Read more

Left Over Curd For Hair And Skin : మిగిలిపోయిన పెరుగును ప‌డేయ‌కండి.. దాంతో మీ చ‌ర్మం, జుట్టును సంర‌క్షించుకోవ‌చ్చు..!

Left Over Curd For Hair And Skin : మ‌నం ఆహారంగా తీసుకునే పాల ప‌దార్థాల్లో పెరుగు కూడా ఒక‌టి. చాలా మందికి పెరుగుతో తిన‌నిదే భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండదు. ఎన్ని రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో తిన్న‌ప్ప‌టికి పెరుగుతో ఖ‌చ్చితంగా తినాల్సిందే. పెరుగు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో … Read more

Winter Skin Care Tips : చలికి బాగా పగిలిన చర్మం తేమగా, మృదువుగా మారాలంటే.. ఇలా చేయండి..!

Winter Skin Care Tips : చలికాలంలో సహజంగానే చర్మం పగిలిపోతుంటుంది. కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో చర్మం అంతా పగిలిపోయి అంద విహీనంగా కనిపిస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల చర్మంలో పొడిదనం తగ్గుతుంది. పగిలిపోకుండా కాపాడుకోవచ్చు. దీంతో చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. కోడిగుడ్డులోని పసుపు పచ్చ సొనను ఓ గిన్నెలో వేసి విడిగా తీసుకోవాలి. అందులో చెంచా నిమ్మరసం, … Read more

Youthful Skin : ఈ సూచ‌న‌లు పాటిస్తే వృద్ధాప్యం మీ ద‌రి చేర‌దు.. ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటారు..!

Youthful Skin : వ‌య‌స్సు మీద ప‌డుతుంటే ఎవ‌రికైనా స‌రే వృద్ధాప్య ఛాయ‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే చ‌ర్మం ముడ‌త‌లుగా మారుతుంటుంది. అయితే కొంద‌రు ఎప్పుడు చూసినా వ‌య‌స్సు ఏమాత్రం పెరిగిన‌ట్లు క‌నిపించదు. ఎల్ల‌ప్పుడూ య‌వ్వనంగా యువ‌త‌లా క‌నిపిస్తారు. అయితే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే మీరు కూడా అలా య‌వ్వ‌నంగా క‌నిపించ‌వ‌చ్చు. ఎప్పుడూ యువ‌త‌లా లుక్ ఉంటుంది. వృద్ధులుగా క‌నిపించ‌రు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. చ‌క్కెర ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం త్వ‌ర‌గా ముడ‌త‌లు … Read more

Rose Water : రోజ్ వాట‌ర్ మిమ్మ‌ల్ని య‌వ్వ‌నంగా ఉంచుతుంది.. ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయంటే..?

Rose Water : భార‌తీయులు రోజ్ వాట‌ర్‌ను ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. రోజ్ వాట‌ర్‌తో చ‌ర్మాన్ని సంరక్షించుకోవ‌చ్చు. ముఖ్యంగా ఆయుర్వేదం రోజ్‌వాట‌ర్‌ను ఉప‌యోగించాల‌ని సూచిస్తోంది. ఈ క్ర‌మంలోనే రోజ్ వాట‌ర్ వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజ్ వాట‌ర్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇది చ‌ర్మంపై వ‌చ్చే ద‌ద్దుర్లను పోగొడుతుంది. దుర‌ద నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది. గ‌జ్జి, తామ‌ర‌, చ‌ర్మంపై ఉండే ఎర్ర‌ని మ‌చ్చ‌లు వంటి వాటిని … Read more

Winter Skin Care : చలికాలంలోనూ మీ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలా.. అయితే ఇవి పాటించాల్సిందే!

Winter Skin Care : సాధారణంగా చలికాలంలో అధిక చలి తీవ్రత కారణంగా చర్మ సౌందర్యాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడటం కోసం మనం ఎన్నో రకాల మాయిశ్చరైజర్ క్రీములను ఉపయోగిస్తూ ఉంటాము. అయినప్పటికీ కొందరి చర్మం ఎంతో డ్రైగా మారి చర్మం పగులుతూ చాలా నొప్పిని కలిగిస్తుంది. మరి ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు చలికాలంలోనూ చర్మం అందంగా ఉండాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. 1. ముందుగా … Read more

Skin Care : ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం రాత్రి పూట ఈ విధంగా చేయండి..!

Skin Care : మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చాలనుకుంటే రాత్రి సమయంలో చర్మ సంరక్షణలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రోజంతా చెమట, ధూళి, నూనె, దుమ్ము, కాలుష్యం మొదలైన వాటి కారణంగా ముఖం చర్మం కలుషితమవుతుంది. దీని కారణంగా చర్మం స్వేచ్ఛగా శ్వాస తీసుకోలేకపోతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు స్వయంగా రిపేర్ అవుతుంది. క‌నుక జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే మొటిమలు, ముడతలు, వృద్ధాప్య సంకేతాలు మొదలైన చర్మ సమస్యలు మొదలవుతాయి. అయితే రాత్రి పడుకునే ముందు … Read more

ముఖాన్ని శుభ్రం చేసేందుకు ఈ 6 స్టెప్స్‌ను పాటించండి.. ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది..

ముఖం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే దానిని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే దుమ్ము, మట్టి, ధూళి, చెమట, చనిపోయిన చర్మ కణాలు, నూనె మొదలైన వాటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మం అనారోగ్యంగా మారుతుంది. ఈ కారణాల వల్ల మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య సంకేతాలు వస్తుంటాయి. అయితే మీరు ఇంటి నుండి బయలుదేరే ముందు ఈ 6 స్టెప్స్‌లో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మీ ముఖం కూడా ఆరోగ్యంగా మారుతుంది. కోల్పోయిన … Read more

చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంత‌గానో ప‌నిచేసే అర‌టి పండ్లు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

అర‌టి పండ్లను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అర‌టి పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా ర‌క్షిస్తాయి. శ‌రీరానికి పోష‌ణ‌ను అందిస్తాయి. అందువ‌ల్ల అర‌టి పండ్ల‌ను త‌ర‌చూ తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే అర‌టి పండ్ల వ‌ల్ల మ‌న చ‌ర్మాన్ని కూడా సంర‌క్షించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాగా పండిన అర‌టి పండును ఒక‌టి తీసుకుని లోప‌లి గుజ్జు తీసి దాన్ని … Read more

క‌ల‌బంద‌తో అందం.. క‌ల‌బంద గుజ్జుతో ముఖ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

క‌ల‌బంద మొక్క‌ల‌ను మన ఇంటి పెర‌ట్లో క‌చ్చితంగా పెంచుకోవాలి. స్థ‌లం లేక‌పోతే కుండీల్లో అయినా పెంచాలి. క‌ల‌బంద మొక్క ఔష‌ధ గుణాల‌కు గ‌ని వంటిది. దీని వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌ల‌బంద గుజ్జును ఉపయోగించి ముఖ సౌంద‌ర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క‌ల‌బంద గుజ్జును కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవ‌చ్చు. త‌రువాత 30 నిమిషాలు ఆగి క‌డిగేయాలి. వారంలో 2 సార్లు … Read more