50 ఏళ్ల వయసు దాటిన వారు తప్పక తీసుకోవాల్సిన ఆహారాలు !

వృద్ధాప్యంలో ఆహారపు అలవాట్ల పై మరింత శ్రద్ధ పెట్టాలన్న విషయాన్ని కోవిడ్ – 19 మరోసారి తెలియజేసింది. మనం తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. వృద్ధాప్యంలో సరైన పోషకాహారం తీసుకోకపోతే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, ఒంట్లో శక్తి లేకపోవడం, హృద్రోగాలు, మధుమేహం.. ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే 50 ఏళ్ల వయసు దాటాక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో చక్కెర పరిమాణాన్ని … Read more

60 ఏళ్లు దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌మాటే.. మీరు ఆనందంగా ఉండేందుకు 10 చిట్కాలు..!

60 ఏళ్లు దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు అన్న‌మాటే. ఎందుకంటే 100 కి 11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు. దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్లన్నీ బిగుసుకుపోతాయి. బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి, పిండి పదార్థాలు బాగా … Read more

Youthful Skin : ఈ సూచ‌న‌లు పాటిస్తే వృద్ధాప్యం మీ ద‌రి చేర‌దు.. ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా ఉంటారు..!

Youthful Skin : వ‌య‌స్సు మీద ప‌డుతుంటే ఎవ‌రికైనా స‌రే వృద్ధాప్య ఛాయ‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే చ‌ర్మం ముడ‌త‌లుగా మారుతుంటుంది. అయితే కొంద‌రు ఎప్పుడు చూసినా వ‌య‌స్సు ఏమాత్రం పెరిగిన‌ట్లు క‌నిపించదు. ఎల్ల‌ప్పుడూ య‌వ్వనంగా యువ‌త‌లా క‌నిపిస్తారు. అయితే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే మీరు కూడా అలా య‌వ్వ‌నంగా క‌నిపించ‌వ‌చ్చు. ఎప్పుడూ యువ‌త‌లా లుక్ ఉంటుంది. వృద్ధులుగా క‌నిపించ‌రు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. చ‌క్కెర ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం త్వ‌ర‌గా ముడ‌త‌లు … Read more