మీ జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఈ పవర్‌ఫుల్ చిట్కాను పాటించండి..
సాధారణంగా ప్రతి ఒక్కరి వంటగదిలో ముఖ్యంగా ఉండే దినుసులలో మెంతులు కూడా ఒకటి. ఇక ఏ వంటలో అయినా సరే మెంతులను ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి అలాంటి మెంతుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. మెంతిగింజలలో విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని సెల్స్ ను ఫ్రీ రాడికల్స్ వలన కలిగే డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. ప్రసవం తరువాత కొంతమంది తల్లులకు … Read more









