కరివేపాకును అలా తీసిపారేయకండి..! అందులో ఉన్న ఔషధగుణాలను తెలుసుకోండి..!
కూర, సాంబార్ వంటి వంటకాలే కాదు, పులిహోర, ఫ్రైడ్‌రైస్ తదితర రైస్ ఐటమ్స్ తినే సమయంలో మీరు ఒకటి గమనించారా? అదేనండీ కరివేపాకు! ఆ… అయితే ఏంటి? అని కరివేపాకును కరివేపాకులా తీసి పారేయకండి. ఎందుకంటే అందులో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడేయరు గాక పడేయరు. కరివేపాకును నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను, దాంతో దూరమయ్యే అనారోగ్య సమస్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









