మొటిమ‌ల స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఈ చిట్కాల‌ను పాటించండి..!

యంగ్ ఏజ్ వచ్చాక చాలా మంది యువతి యువకులకు మొటిమల సమస్య వేధిస్తూనే ఉంటుంది. శరీరంలో వేడి, ఆహారపు అలవాట్ల కారణంగా ఏర్పడే ఈ మొటిమలను తొలగించడానికి నానా అవస్థలు పడుతుంటారు. ఫేస్ ప్యాక్‌లని, క్రీంలని ముఖానికి రాస్తూ ఉంటారు. కాస్మొటిక్స్ వాడటం వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కాస్మొటిక్స్ వాడకుండా.. కేవలం సాధారణ పద్ధతులతోనే మొటిమలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. యుక్త వయసులో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయసుతో … Read more

మొటిమ‌లను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

ప్ర‌స్తుత త‌రుణంలో అనేక హార్మోన్ల మార్పులు, ఇత‌ర కార‌ణాల వల్ల స్త్రీల‌కే కాదు, పురుషుల‌కూ మొటిమ‌లు వ‌స్తున్నాయి. చాలా మందిని మొటిమ‌ల స‌మ‌స్య వేధిస్తోంది. అయితే మ‌న ఇంట్లో ఉండే ప‌లు ప‌దార్థాల‌తోనే మొటిమ‌ల‌ను చాలా త్వ‌ర‌గా, సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..   * రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని బాగా క‌డిగి మొటిమల‌పై టూత్‌పేస్ట్‌ను రాయాలి. ఉద‌యం పేస్ట్‌ను క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా మొటిమ‌లు త‌గ్గుతాయి. * నీటిని బాగా … Read more

మొటిమ‌లు వ‌స్తే చిద‌మ‌కూడ‌దు… ఇలా చేస్తే వెంట‌నే అవి పోతాయి..!

యుక్త వ‌య‌స్సు వ‌స్తుంటే ఆడ‌, మ‌గ ఎవ‌రికైనా మొటిమ‌లు వ‌స్తుంటాయి. వాటిని చూసి అలా వ‌దిలేస్తేనే మంచిది. కానీ కొంద‌రు అలా కాదు, మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి క‌దా అని చెప్పి వాటిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటారు. అది వ‌చ్చీ రాక‌ముందే దాన్ని న‌లుపుతూ, చిదుముతూ ర‌క ర‌కాలుగా దాన్ని వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తారు. అయితే మీకు తెలుసా..? నిజానికి మొటిమ‌లు అలా వ‌దిలేయ‌డ‌మే బెట‌ర‌ట‌. అలా కాకుండా చిద‌మ‌డం, న‌ల‌ప‌డం లాంటివి చేస్తే దాంతో ఇంకా … Read more

ఏం చేసినా మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోవ‌డం లేదా..? ఒక్క‌సారి ఇలా చేయండి..!

ముఖంపై ఏర్పడే మచ్చలు మొటిమల కారణంగానే తయారవుతాయి. మొటిమలు ఒక పట్టాన పోవు. వాటిని పోగొట్టుకోవడానికి మార్కెట్లో ఉన్న ఏవేవో ప్రోడక్ట్స్ వాడుతుంటారు. ఆ ప్రోడక్ట్స్ వల్ల మొటిమలు తగ్గిపోయినా అవి చేసిన మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అప్పుడు మచ్చలు పోగోట్టుకోవడానికి మరో ప్రోడక్ట్ కొనడానికి వెళతాం. అదెంత వరకు పనిచేస్తుందో తెలియదు.ఈ మేరకు మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటన్నింటిని పక్కన పెడితే మచ్చలను పోగొట్టే ఔషధం ఇంట్లోనే తయారు చేసుకునే విధానం గురించి … Read more

టీనేజ్ లో “మొటిమలు” ఎందుకు వస్తాయి.. తగ్గించే మార్గాలు..!!

చాలా మంది టీనేజ్ లో ఉన్నప్పుడు మొటిమల వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. కాలేజీకి వెళ్లే అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే సిగ్గుతో చచ్చి పోతారు. ఈ మొటిమలు అనేవి చర్మం లోపల ఉండే హార్మోన్ల పై ఆధారపడి ఉంటాయి. కొన్ని రకాల హార్మోన్లు చర్మం లోపల వెంట్రుకలు పక్కన ఒక గ్రీస్ ను ఉత్పత్తి చేస్తాయి. అదే పింపుల్స్ గా మారుతాయి. మీ కుటుంబంలో మీ తండ్రి లేదా తల్లి కి యుక్త … Read more

క‌రివేపాకుతో మొటిమ‌ల‌కు చెక్ పెట్టండిలా..

క‌రివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిద‌న్న విష‌యం అంద‌రికి తెలిసందే. ముఖ్యంగా కంటి చూపు మెరుగుప‌ర‌చ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అయితే క‌రివేపాకు వంట‌ల‌కే కాదు అందానికి కూడా ఉప‌యోగిస్తారు. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. ముఖంపై మొటిమ‌లు, మచ్చలు పోగొట్టడంలో క‌రివేపాకు ఔషధంగా పనిచేస్తుంది. … Read more

Pimples : ఈ పేస్ట్ రాసుకుంటే ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌లు పోతాయి..!

Pimples : మొటిమ‌లు.. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉన్నారు. స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా ఈ స‌మ‌స్య అంద‌రిని వేధిస్తూ ఉంటుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం, వాతావ‌ర‌ణ కాలుష్యం, చ‌ర్మంపైమృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల చేత మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి. అలాగే ఈ మొటిమ‌లు కొన్ని సార్లు నొప్పిని కూడా క‌లిగిస్తూ ఉంటాయి. అలాగే మొటిమ‌లు ఏర్ప‌డిన చోట మ‌చ్చ‌లు, గుంత‌లు ప‌డుతూ ఉంటాయి. ముఖంపై మొటిముల రావ‌డం … Read more

Lemon Juice For Pimples : నిమ్మ‌ర‌సంతో ఇలా చేస్తే చాలు.. మొటిమ‌లు దెబ్బ‌కు మాయ‌మ‌వుతాయి..!

Lemon Juice For Pimples : మొటిమ‌లు.. మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. యుక్త వ‌య‌సులో ఉన్న వారిలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, జిడ్డు చ‌ర్మం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, మారిన ఆహారపు అల‌వాట్లు వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. మొటిమ‌ల వ‌ల్ల ముఖం అందంగా క‌నిపించ‌క‌పోవ‌డంతో పాటు వాటి వ‌ల్ల విప‌రీత‌మైన నొప్పి, బాధ కూడా క‌లుగుతుంది. ఇలా మొటిమ‌ల‌తో బాధ‌ప‌డే వారు … Read more

Pimples : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు అస‌లు ఉండ‌వు..!

Pimples : మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఎక్కువ‌గా జిడ్డు చ‌ర్మం ఉన్న‌వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ముఖంపై మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. ముఖంపై మొటిమ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, ఒత్తిడి, నిద్ర‌లేమి, వాతావ‌ర‌ణ కాలుష్యం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ష‌న్స్, గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు వాడ‌డం వ‌ల్ల‌, అలాగే గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు ఉన్న స్త్రీల‌ల్లో మొటిమ‌లు … Read more

Pimples : మీ ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌లే.. మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పేస్తాయి..!

Pimples : అవును, మీరు విన్నది నిజమే. మీ ముఖంపై ఉన్న మొటిమలే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలియజేస్తాయి. అయితే అసలు ఈ మొటిమలు ఎందుకు ఏర్పడతాయి ? అవి ఏర్పడేందుకు అసలు కారణం ఏమిటి ? అవి ముఖంపై నిర్దిష్టమైన‌ ప్రదేశంలోనే ఎందుకు వస్తాయి ? అన్న విష‌యాల‌ను తెలుసుకుందాం రండి. శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన‌ ప్రదేశాల్లో కొంత సమయం పాటు సున్నితంగా మసాజ్ చేయడం లేదా వాటిపై ఒత్తిడి కలగజేస్తే ఆయా రుగ్మతలు, … Read more