Pimples : ఇలా చేస్తే మొటిమలు అన్నీ మాయం అవుతాయి.. అద్భుతంగా పనిచేస్తుంది..
Pimples : మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. మొటిమలతో పాటు వాటి వల్ల కలిగే నొప్పి, మచ్చలు, గుంతలు మనల్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ముఖం పై మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, చర్మం పై దుమ్ము, ధూళి పేరుకుపోవడం, చర్మం జిడ్డుగా ఉండడం, శరీరంలో … Read more









