అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి … Read more

తీవ్ర‌మైన జ‌లుబుతో ఇబ్బంది ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

సీజ‌న్లు మారే స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా అంద‌రికీ ఒక‌సారి జ‌లుబు చేస్తుంది. ప్ర‌స్తుతం చ‌లికాలం ముగిసి వేస‌వి సీజ‌న్ ప్రారంభంలో ఉంది. రాత్రి పూట ఉష్ణోగ్ర‌త‌లు మ‌రీ త‌క్కువ‌గా ఉంటున్నాయి. చ‌లి బాగా ఇబ్బంది పెడుతోంది. మ‌రోవైపు ప‌గ‌లు ఎండ దంచి కొడుతోంది. ఇలా అస‌మాన వాతావ‌ర‌ణం ఉండ‌డం వ‌ల్ల చాలా మందికి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా అధిక శాతం మంది జ‌లుబుతో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. ప‌లు ఇంటి చిట్కాల‌ను … Read more

దీర్ఘకాలంగా భాదిస్తున్న దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి..?

ఒక కప్పు నీటిలో అర టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా టీ పొడి, రెండు మూడు తులసి ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించి దింపాలి. చల్లారిన తరువాత ఈ కషాయాన్ని తాగితే గొంతులో గరగర పోతుంది. రెండు టీ స్పూన్‌ల నువ్వుల నూనెలో ఒక కోడిగుడ్డు సొన వేసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు తాగితే నెలసరి క్రమబద్ధం అవుతుంది. కొన్ని తులసి ఆకులని దంచి … Read more

మ‌న‌కు త‌ర‌చూ వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు..!

ప్ర‌స్తుతం చాలా మంది చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా మెడిక‌ల్ షాపుల‌కు వెళ్లి మందుల‌ను కొని తెచ్చి వేసుకుంటున్నారు. దీంతో వ్యాధి నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భించే మాట వాస్త‌వ‌మే అయినా ఇలా డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ లేకుండా మందుల‌ను వాడ‌డం ఎప్ప‌టికైనా అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. అయితే చిన్న చిన్న అనారోగ్య స‌మస్య‌ల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఆయా స‌మస్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు … Read more

మీకు త‌ర‌చూ క‌లిగే ప‌లు అనారోగ్యాలకు ఇంటి చిట్కాలు..!

మనం నిత్యం ఏదో ఒక రకమైన అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటాం. దీనికి గాను తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్తాం. అక్కడ ఇచ్చే మందుల వల్ల లేని పోని వ్యాధులకు గురవుతాము. ఇలాంటి వాటి కోసం మన పూర్వీకుల కాలం నుండి ఇంటి చిట్కాలు ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వ‌ల్ల‌ ప్రతి చిన్న సమస్యకు వైద్యుడిని ఆశ్రయించే ఇబ్బంది తప్పుతుంది. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. మూత్రకోశ వ్యాధులతో బాధపడేవారు ముల్లంగిని ఆకులతో సహా కూర చేసుకుని … Read more

Dandruff : బిర్యానీ ఆకుల‌తో చుండ్రును త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Dandruff : చాలా మందికి జుట్టులో చుండ్రు ఉంటుంది. చుండ్రు కూడా చాలా జుట్టు రాలడానికి కారణమవుతుంది, ఎందుకంటే ఇది తల నుండి జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. ప్రజలు చుండ్రును వదిలించుకోవడానికి అనేక మార్గాలు ప్రయత్నిస్తారు. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటారు. హెయిర్ మాస్క్ తయారు చేసి పెరుగును పూస్తారు. మీ వంటగదిలో ఇటువంటి అనేక మూలికలు ఉన్నాయి, ఇవి అన్ని జుట్టు సమస్యలను పరిష్కరించగలవు. బిర్యానీ ఆకు కూడా ఔషధ గుణాలతో నిండిన మసాలా … Read more

Health Tips : సీజన్‌ మారుతోంది.. గొంతు నొప్పి, దగ్గు, జలుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

Health Tips : మార్చి నెల వచ్చేసింది. ఎండలు ఇప్పటికే కాస్త ఎక్కువయ్యాయి. ఇంకొన్ని రోజులు పోతే వేసవి తాపం మొదలవుతుంది. ఇది సీజన్‌ మారే సమయం. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సీజన్‌ మారే సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాగా వస్తుంటాయి. ఇది జ్వరానికి దారి తీస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సీజన్‌ మారే … Read more

Loss Of Smell And Taste : క‌రోనా వ‌చ్చి త‌గ్గినా.. రుచి, వాస‌న‌ల‌ను ఇంకా స‌రిగ్గా గుర్తించ‌లేక‌పోతున్నారా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Loss Of Smell And Taste : క‌రోనా సోకిన వారికి స‌హ‌జంగానే చాలా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి. క‌రోనా నుంచి కోలుకున్నాక ఆ ల‌క్ష‌ణాలు త‌గ్గిపోతాయి. అయితే రుచి, వాస‌న‌ల‌ను గ్ర‌హించే శ‌క్తి అంత త్వ‌ర‌గా రాదు. క‌రోనా వ‌చ్చిన వారిలో చాలా మందికి రుచి, వాస‌న‌ల‌ను గుర్తించే శ‌క్తి న‌శిస్తుంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత కూడా చాలా రోజుల‌కు ఆ శ‌క్తి రాదు. కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల … Read more

Snoring : గురకతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!

Snoring : సాధారణంగా గురక వ్యాధితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా గురక పెట్టడం వల్ల పక్క వారు నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలా నిద్రలో అధికంగా గురక పెడుతుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది. ఇలా నిద్రలో గురక రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొందరు అధిక ఒత్తిడి వల్ల అలసిపోయి ఇలా గురక పెడుతుంటారు. మరికొందరికి అనారోగ్య సమస్యల కారణంగా నిద్రలో గురక రావడం జరుగుతుంది. ఇలా నిద్రలో గురక సమస్యతో … Read more

Home Remedies : గొంతు గరగర సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Home Remedies : సాధారణంగా కాలాలకు అనుగుణంగా మన ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే శీతాకాలం మొదలవడంతో చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలతో బాధపడేవారికి గొంతు గరగర అంటూ.. ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఇలా గొంతు గరగర సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు, మాత్రలు వేసుకున్నా తగ్గదు. అయితే ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఈ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే  త్వరగా ఉపశమనం … Read more