Dandruff : బిర్యానీ ఆకుల‌తో చుండ్రును త‌గ్గించుకోవ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Dandruff : చాలా మందికి జుట్టులో చుండ్రు ఉంటుంది. చుండ్రు కూడా చాలా జుట్టు రాలడానికి కారణమవుతుంది, ఎందుకంటే ఇది తల నుండి జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. ప్రజలు చుండ్రును వదిలించుకోవడానికి అనేక మార్గాలు ప్రయత్నిస్తారు. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటారు. హెయిర్ మాస్క్ తయారు చేసి పెరుగును పూస్తారు. మీ వంటగదిలో ఇటువంటి అనేక మూలికలు ఉన్నాయి, ఇవి అన్ని జుట్టు సమస్యలను పరిష్కరించగలవు. బిర్యానీ ఆకు కూడా ఔషధ గుణాలతో నిండిన మసాలా … Read more

Bay Leaves : షుగ‌ర్‌, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్‌.. అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టాలంటే.. బిర్యానీ ఆకుల‌ను ఇలా తీసుకోవాలి..!

Bay Leaves : బిర్యానీ ఆకు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దాదానే ఇది ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉంటుంది. మ‌నం వంటల్లో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి. బిర్యానీ ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా దీనిని మ‌నం ఔష‌ధంగా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. బిర్యానీ ఆకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకుల‌ను అనారోగ్య స‌మ‌స్యల‌ను త‌గ్గించ‌డంలో విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ ఆకులో యాంటీ ఫంగ‌ల్, … Read more

తేజ్ ప‌త్తా టీ.. రోజూ తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

బిర్యానీ ఆకు.. దీన్నే తేజ్ ప‌త్తా అని పిలుస్తారు. భార‌తీయులు ఎంతో కాలం నుంచి ఈ ఆకుల‌ను త‌మ వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. ఈ ఆకులు చ‌క్క‌ని సువాస‌న‌ను అందిస్తాయి. వంట‌ల్లో వేయ‌డం వ‌ల్ల చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. బిర్యానీలు, దాల్ మ‌ఖ‌ని, కూర‌లు, పులావ్‌లు వంటి వాటిలో ఈ ఆకుల‌ను ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే ఈ ఆకుల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తేజ్‌ప‌త్తా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ … Read more