చుండ్రు సమస్యతో విసిగిపోయారా..? ఈ చిట్కాలను పాటించి చూడండి..!
చుండ్రు ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల మందులు వాడినా తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేస్తుంది. ప్రతి రోజూ తలస్నానం చేస్తున్నా కొందరిల ఈ సమస్య తీరదు. ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభాలు అంతగా కనిపించవు. ఈ చుండ్ర సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు నల్ల దుస్తులు వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే.. నల్లు దుస్తులపై చుండ్రు పడితే చాలా అసౌకర్యంగా ఉంటుంది. అది మనతో పాటు మన పక్కన … Read more









