వెంట్రుకల పెరుగుదలకు, దృఢత్వానికి.. 10 హెయిర్ ఆయిల్స్..!
ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల అనేక మందికి వెంట్రుకల సమస్యలు వస్తున్నాయి. దీంతో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పెరుగుదల సరిగ్గా ఉండకపోవడం, వెంట్రుకలు పలుచగా మారి చిట్లి పోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే వెంట్రుకలు పెరగాలన్నా, దృఢంగా ఉండాలన్నా, ఏ సమస్యలు రాకూడదన్నా.. అందుకు కింద తెలిపిన 10 హెయిర్ ఆయిల్స్ ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్‌గా వాడడం వల్ల వెంట్రుకల సమస్యలు ఉండవు. జుట్టు దృఢంగా మారి … Read more









