ఈ చిట్కాలను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండదు..!
ఈ మధ్య కాలంలో స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా తమ శిరోజాల సంరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇక జుట్టు రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారింది. మహిళలు తమ జుట్టు రాలిపోతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే పురుషులు బట్టతల వస్తుందేమోనని భయపడుతున్నారు. దీనికి తోడు చుండ్రు, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే రోజువారి దినచర్యలో భాగంగా కొన్ని చిట్కాలను పాటిస్తే దాంతో శిరోజాలను సంరక్షించుకోవడం చాలా తేలికవుతుంది. … Read more









