బియ్యం నీళ్లతో మీ శిరోజాలను దృఢంగా, ఆరోగ్యంగా చేసుకోండిలా.. జుట్టు కూడా పెరుగుతుంది..!
బియ్యం అంటే సాధారణంగా వాటితో అన్నం వండుకుని తింటారు. కానీ నిజానికి బియ్యాన్ని శిరోజాల సంరక్షణకు కూడా ఉపయోగించవచ్చు. బియ్యాన్ని నానబెట్టి తయారు చేసే నీటితో శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుసుకుని వాటిని 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని వడబోయాలి. అనంతరం ఏర్పడే నీటిని శిరోజాలకు పట్టించవచ్చు. ఈ నీటిని ఒక గ్లాస్ మోతాదుగా తీసుకుని శిరోజాలకు బాగా రాయాలి. కుదుళ్లకు … Read more









