బియ్యం కడిగిన నీళ్లను పారబోయకండి.. వాటితో కలిగే లాభాలు తెలుసా..?
బియ్యం కడిగిన నీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిలో పోషకాలు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే ఇది శరీరం తో పాటు అందానికి కూడా ఎంతగానో సహాయ పడుతుంది. మనం దీనిని ఎక్కువగా ఉపయోగించం కానీ జపాన్, దక్షిణ కొరియా లో వీటిని దాచుకుని మరీ ఉపయోగిస్తారు. మరి దీని వల్ల అసలు కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. వివరాల లోకి వెళితే… ముందు బియ్యాన్ని కడిగినప్పుడు ఎక్కువగా దుమ్ము లాంటిది ఉంటుంది. … Read more









