పాల పొడిని ఇలా ఉపయోగిస్తే చాలు.. మీ ముఖం అందంగా మారి మెరుస్తుంది..
ఇంట్లో పాలు లేకపోతే పాలపొడితో క్షణాలలో పాలు తయారు చేసేస్తాం. అయితే పాల పొడి అనేది ఇన్స్టెంట్ పాలు రెడీ చేయడానికే కాదు.. అందాన్ని సంరక్షించుకోవడానికీ సహాయపడుతుంది అని సౌందర్య నిపుణులు చెబతున్నారు. పాల పొడిలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చి, కాంతివంతంగా చేస్తుంది. పాల పొడిలోని బీటా హైడ్రాక్సీ యాసిడ్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పాలపొడిలోని విటమిన్ డి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. పాల పొడి కొలాజెన్ … Read more









