ఆవనూనెతో ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది..!
ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఇక ఏమీ అక్కర్లేదు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే కొన్ని పొరపాట్లు చేయకూడదు. కొన్ని పొరపాట్లు చేయడం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్లిపోతుంది. రోజు సాయంత్రం పూట ఆవనూనెతో దీపాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలని వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఇంటి ముఖద్వారానికి రెండు పక్కలా రెండు దీపాలన్ని పెట్టి అందులో లవంగాలని వేయండి. ఇలా ఆవనూనెతో లవంగాలని వేసి … Read more









