Weight Loss Tips : రాత్రి పూట ఇలా చేస్తే చాలా వేగంగా బ‌రువు త‌గ్గుతారు.. కొవ్వు క‌రుగుతుంది..

Weight Loss Tips : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు బ‌రువు త‌గ్గ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా బ‌రువు త‌గ్గ‌క ఇబ్బంది ప‌డుతున్న వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి కార‌ణాలేవైన‌ప్ప‌టికి ఈ అధిక బ‌రువు స‌మ‌స్య ప్ర‌స్తుతం మ‌నల్ని వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ అధిక బ‌రువు, స్థూల‌కాయం,శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది ప‌డుతున్న వారు కొన్ని … Read more

Weight Loss Tips : వాముతో అధిక బరువును ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుసా ?

Weight Loss Tips : దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ వాము ఉంటుంది. ఇది వంట ఇంటి సామగ్రిలో ఒకటి. వీటిని రోజూ అనేక రకాల వంటలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా వాము వేసి పరాటాలను తయారు చేస్తారు. కూరల్లోనూ వామును వేస్తుంటారు. దీంతో చక్కని రుచి వస్తాయి. అయితే ఇది బరువును తగ్గించేందుకు కూడా సహాయ పడుతుంది. అలాగే పలు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా వాము అందిస్తుంది. వామును మనం నేరుగా తినవచ్చు. ఇది … Read more

Weight Loss Tips : రోజూ 5 నిమిషాల పాటు ఇలా చేస్తే.. బ‌రువును సుల‌భంగ్గా త‌గ్గించుకోవ‌చ్చు..!

Weight Loss Tips : సాధారణంగా అధికంగా శరీర బరువు పెరిగిన వారు వివిధ రకాల వ్యాధుల బారిన పడటం మనం చూస్తుంటాం.ఈ క్రమంలోనే అధిక శరీర బరువు పెరిగిన వారు త‌మ‌ శరీర బరువును తగ్గించుకోవడం కోసం వివిధ రకాల వ్యాయామాలను చేస్తుంటారు. ప్రతి రోజు వాకింగ్, రన్నింగ్ చేస్తూ తమ శరీర బరువు తగ్గించుకోవటానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. అయితే ప్రతిరోజూ ఇలా కష్టపడుతున్నప్పటికీ కొందరిలో ఫలితం మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌దు. అందుకు … Read more

Weight Loss Tips : శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు రోజూ ఈ పండ్ల‌ను తింటే బెట‌ర్‌..!

Weight Loss Tips : మన ఆరోగ్యానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు అయిన‌ విటమిన్స్, మినరల్స్ పండ్లలో దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడమే కాకుండా మన శరీర బరువును తగ్గించడానికి కూడా పండ్లు దోహదపడతాయి. ఇక‌ శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఈ కింద‌ తెలిపిన పండ్లను తరచూ తీసుకోవడం వల్ల త్వ‌రగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. 1. సాధారణంగా … Read more

Weight Loss Tips : వ్యాయామం లేకుండా శరీర బరువు తగ్గాలా.. అయితే ఈ పద్ధతులను పాటించాల్సిందే..!

Weight Loss Tips : ప్రస్తుత కాలంలో తింటున్న ఆహారపదార్థాలకు అనుగుణంగా చాలా మంది అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో కఠిన వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా వ్యాయామాలు చేసినప్పటికీ శరీర బరువు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఎలాంటి వ్యాయామం లేకుండా శరీర బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించాల్సిందే. 1. సాధారణంగా మనం అన్నం తినేటప్పుడు కొన్నిసార్లు నమలకుండా తినేస్తాము. ఇలా తినటం వల్ల … Read more

Weight Loss Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఆవనూనె ఉపయోగించాల్సిందే..!

Weight Loss Tips : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం చాలామంది వివిధ రకాల ఆహార నియమాలను పాటిస్తున్నారు. ఇలా బరువు తగ్గాలనుకొనే వారికి ఆవ నూనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆవ నూనెను ఉపయోగించడం వల్ల కేవలం శరీర బరువు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనం వంటలను ఇతర నూనెలు … Read more

రాత్రిపూట ఈ సూచ‌న‌లు పాటిస్తే.. బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును క‌రిగించేందుకు చాలా కష్ట‌ప‌డుతున్నారు. వ్యాయామం చేయ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌ల‌లో గ‌డ‌ప‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం చేస్తున్నారు. కానీ వాటితోపాటు కింద తెలిపిన ప‌లు సూచ‌న‌లను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు పెప్ప‌ర్ మింట్ టీ లేదా దాల్చిన చెక్క డికాష‌న్‌ను తాగాలి. … Read more