పండ్లను తింటున్నారా..? అయితే ఇలా తప్పకుండా చేయాల్సిందే.. ఎందుకంటే..?
పండ్లు, కూరగాయలు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి వుంటాయని ఆరోగ్యానికి వాటిని తినాలని అందరూ కోరతారు. మరి అవి కనుక కలుషితం అని భావిస్తే, మనం ఏం చేయలి? సాధారణంగా ఏ సీజన్ అయినప్పటికి ఆ కాలంలో వచ్చే తాజా, రంగురంగుల పండ్లు, కూరగాయలు చూడ ముచ్చటగా వుంటాయి. ఆరోగ్యాభిలాషులు పండ్లు తినటం అంటే ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ పండ్లు, కూరగాయలు ఎన్నో రసాయనిక ఎరువులు వేసి పురుగుమందులు చల్లి పండించటం చేసి మనకు అందిస్తే మనకు … Read more









