రోజూ తింటే చాలు.. డ‌యాబెటిస్ మాయం..!

ఒకప్పుడు డయాబెటీస్ రోగులకు పండ్లు అసలు తినరాదని చెప్పేవారు. వాస్తవం తెల‌పాలంటే, డయాబెటీస్ రోగులకు కొన్ని పండ్లు మంచివే. వీరు తినే పండ్లలో అధిక గ్లూకోజు, కొవ్వు మాత్రం వుండరాదు. అవకాడో లేదా బటర్ ఫ్రూట్ – ఇది చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిలను తగ్గిస్తుంది. దీనిలో వున్న పొటాషియం కూడా డయాబెటీస్ వైద్యానికి సహకరిస్తుంది. అవకాడో లోని మంచి కొవ్వు ఇన్సులిన్ స్ధాయిని పెంచి బ్లడ్ లో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది. ఆపిల్స్ – … Read more

మధుమేహా వ్యాధిగ్రస్తులు తినాల్సిన పండ్లు ఏమిటి..?

మధుమేహం వ్యాధి ఉన్న వారు ఏమీ తినలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. తియ్యని పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని చాలా మంది మధుమేహ‌ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉంటారు. కానీ, నిజానికి మధుమేహగ్రస్తులను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆరోగ్యకరమైన పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి పండ్లు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనకు దొరికే అన్ని రకాల బెర్రీ పండ్లు రాస్ప్‌ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీలు మధుమేహ గ్రస్తుల్లో షుగ‌ర్‌ను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. … Read more

ఏ పండు ఏ వ్యాధిని రాకుండా చేస్తుందో తెలుసా…?!!

కొన్నిరకాల రుగ్మతల నివారణలో ఏ రకం పండ్లు ఏ భాగానికి మేలుచేస్తాయో తెలుసుకోవాలి. గుండెను పరిరక్షించి వ్యాధులతో పోరాడే శక్తిని ఇచ్చే పండ్లలో ముందుగా ద్రాక్షలు ఉన్నాయి. వీటిలో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే పాలిఫినాల్స్ పనిచేస్తాయి. బొప్పాయి, పుచ్చపండ్లలో బిటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువుగా ఉంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ నుంచి కాపాడతాయి. ఇతర రకాల క్యాన్సర్ల నుంచి కాపాడే లికోపెన్లు లభిస్తాయి. బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణశక్తికి బాగా సహకరిస్తుంది. చర్మసంరక్షణలో జామ, ఆరెంజ్ పండ్లది కీలక … Read more

ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఇక ఆపండి.. బయట పెట్టడం మేలు..

సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూరగాయలు, పండ్లు, చిన్న చిన్న వస్తువులను ఫ్రిజ్ లో ఉంచుతాం. ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అని మనం భావిస్తాం. కానీ శాస్త్రవేత్తలు ఒక భయంకర విషయాన్ని బయటపెట్టారు. అది ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇంట్లో ఉండే కుటుంబసభ్యులంతా ఫ్రిడ్జ్ పైన ఆధార పడతారు. పండ్లు కూరగాయలు ఇతర డ్రింక్స్ … Read more

బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారా..? అయితే పండ్ల‌ను ఎక్కువ‌గా తినండి..!

ఆరోగ్యదాయకంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజంతా వివిధ రకాల ఫ్రూట్స్ సలాడ్స్ ద్వారా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాజా కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, మాంసం, చేపలు, కోడిగుడ్లు వంటివి తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడం చాలా సులభమని డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ రూల్స్ ఇన్ ది డస్ట్ అనే పుస్తక రచయిత డియాన్ గ్రీసెల్ తెలిపారు. అల్పాహారం క్రమం తప్పకుండా తీసుకోవడం, లంచ్, డిన్నర్‌లకు మధ్య ఫ్రూట్ స్నాక్స్ వంటివి తీసుకోవడం … Read more

పండ్లు తినేటప్పుడు కాస్తంత ఉప్పు చల్లుకుంటే వచ్చే టేస్టే వేరు కదా! కానీ.. అలా తినడం మంచిదా కాదా?

పండ్లు తినేప్పుడు సాధారణంగా చాలామంది కట్ చేసి ఉప్పు చల్లుకుని తింటారు..ఎక్కువగా పుచ్చకాయ,జామకాయ విషయంలో ఇలా చేస్తాం..కొందరు అన్నిరకాల పండ్లను అలాగే తింటారనుకోండి..అలా పండ్లు కోసుకుని తినేటప్పుడు వాటి మీద కాస్తంత సన్న ఉప్పు చల్లుకుంటే రుచి పెరుగుతుంది.అంతేకాదు దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి..నష్టాలు ఉన్నాయి అవేంటంటే.. పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు చల్లుకుని … Read more

పండ్లు తినడానికి కష్టపడుతున్నారా.. అయితే ఇలా చేయండి..

పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సరే అని తినడం మొదలుపెడదాం. ఒకటి రెండు రోజులు బాగా పాటిస్తాం. ఏం చేస్తాం బోర్‌ కొడుతుంది. ఈ ఒక్కరోజే కదా అని మానేస్తాం. తర్వాతి రోజు కూడా అలానే అవుతుంది. ఇంకేముంది కథ మళ్లీ మొదటికి వస్తుంది. పిల్లలు అడగరు. పెద్దలు పండ్లు కోసి పెట్టడం మర్చిపోతుంటారు. ఈ కథ అందరి ఇంట్లో జరిగేదే. అయితే ఇందుకు ఓ పరిష్కారం కూడా ఉంది. అసలు పండ్లు … Read more

షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినొచ్చు, నిజం…!

ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేస్తూ ఉంటారు మన దేశంలో షుగర్ ఉన్న వాళ్ళు పండ్లు తినకూడదు అని చెప్పగానే నమ్మేసి నోరు కట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. కాని వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ లు తాగకూడదు అంతే గాని, పండ్ల రసాలు తీసుకోవద్దు అనేది ఏమీ లేదు. వాళ్ళు రోజుకు 100 నుంచి 400 గ్రాముల వరకు నేరుగా పండ్లు తినవచ్చని చెప్తున్నారు వైద్యులు. అయితే ఏవి పడితే అవి తినకూడదు. ఎంత పడితే అంత అసలు తినకూడదు … Read more

ఈ పండ్లతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా!

వయసు చిన్నదే.. కానీ ముఖం మాత్రం పెద్దవారిలా కనిపిస్తుంది. కారణం చర్మం ముదిరినట్లుగా కనిపించడం. అలా అవ్వడానికి కారణం తినే ఆహారంలో చర్మ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు లేకపోవడం. కాలుష్యం వంటి కారణాలవల్ల చర్మం పొడిబారడం, తక్కువ వయసులోనే ముడతలు పడడం వల్ల కాంతిహీనంగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏవేవో తినాల్సిన అవసరం లేదు ఆరోగ్యాన్ని కాపాడుకునే పనిలో భాగంగానే అందాన్ని పెంచే కొన్నిరకాలపండ్లు తింటే సరిపోతుంది. ఆ పండ్లేంటో ఇప్పుడు తెలుసుకోండి. యాంటీఏజింగ్, యాంటీ … Read more

పండ్ల‌ను ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిదో తెలుసా..?

కూర‌గాయ‌లు, ఇత‌ర ఆహార ప‌దార్థాలే కాదు.. తినేందుకు మ‌న‌కు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సీజ‌న‌ల్‌గా ల‌భిస్తుంటాయి. కొన్ని ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. అయితే పండ్ల‌ను తిన‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది, కానీ వాటిని ఏ స‌మ‌యంలో తినాలి ? ఎప్పుడు తింటే వాటి వ‌ల్ల మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి ? అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. మ‌రి ఇందుకు వైద్యులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..! * ఉద‌యం … Read more