మీ ఫ్రిజ్ నుంచి వాసన వస్తుందా..? అయితే ఈ చిట్కాలను పాటించండి..!
ఫ్రిడ్జ్ లో మనం ఎన్నో రకాల ఆహార పదార్థాలని పెడుతూ ఉంటాం. ఫ్రిజ్లో ఆహార పదార్థాలను పెట్టినప్పుడు దానిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిజ్లో పాడైపోయిన వస్తువులు వంటివి ఏమీ ఉండకుండా చూసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్ లో పాడైపోయిన వస్తువులు పెట్టడం వలన ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన వస్తుంది మీ ఫ్రిజ్ నుండి కూడా దుర్వాసన వస్తోందా.. అయితే కచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రిజ్లో మనం ఆహార పదార్థాలని పెట్టి వాటిని మళ్ళీ … Read more









