ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఎంత పరిమాణంలో పండ్లను తినాలి ?
తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు వాటి ద్వారా మనకు లభిస్తాయి. అయితే పండ్ల విషయానికి వస్తే నిత్యం ఎంత మోతాదులో వాటిని తీసుకోవాలో చాలా మందికి అర్థం కాక సతమతం అవుతుంటారు. మరి పండ్లను నిత్యం ఎంత పరిమాణంలో తినాలి ? అంటే.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచిస్తున్న ప్రకారం నిత్యం ఒక వ్యక్తి సుమారుగా 400 గ్రాముల … Read more









