Health : అలెర్ట్.. ఖాళీ కడుపున ఈ జ్యూస్ తాగుతున్నారా..?

Fruit juices that do not drink with empty stomach

Health : ఆరోగ్యంగా ఉండాలి అంటే మానవ శరీరానికి ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి. అన్ని పోషకాలూ ఒకే దాంట్లో దొరకవు కనుక ఒక్కో దానికి ఒక్కో పదార్థం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలను రోజువారీ అవసరాలకు సరిపడా తినడం ద్వారా పోషకాలను శరీరానికి అందించొచ్చు. అయితే వాటిని తీసుకునే సమయం సరైనది అయి ఉండాలి. ముఖ్యంగా ఏ ఏ ఆహార పదార్థాలను అల్పాహారంలో తీసుకోవచ్చో.. లేదో … Read more

రాత్రి పూట ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోరాదు..!

రాత్రి పూట చాలా మంది స‌హ‌జంగానే అతిగా భోజనం చేస్తుంటారు. కొంద‌రు కాఫీలు, టీలు కూడా తాగుతుంటారు. ఆ స‌మ‌యంలో ప‌ని నుంచి రిలీఫ్ ఉంటుంది క‌నుక ఒత్తిడి త‌గ్గేందుకు అలా చేస్తుంటారు. అయితే నిజానికి రాత్రి పూట కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోరాదు. వాటి వ‌ల్ల దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే రాత్రి పూట తిన‌కూడ‌ని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! చిప్స్‌, వేపుళ్లు, జంక్ ఫుడ్‌, బేక‌రీ ప‌దార్థాల‌ను రాత్రి పూట అస్స‌లు తిన‌రాదు. … Read more

రోజూ తినే ఆహారాలతో ఈ మూలికలను తీసుకోండి.. ప్రయోజనాలను పొందవచ్చు..!

మన చుట్టూ పరిసరాల్లో అనేక మొక్కలు పెరుగుతుంటాయి. అలాగే మనకు బయట అనేక రకాల మూలికలు ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తాయి. అయితే వాటిని ఎలా వాడాలి ? అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ రోజూ తినే ఆహార పదార్థాలతో కలిపి వాటిని తీసుకోవచ్చు. దీంతో అనేక వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. కూర వండే సమయంలో కరివేపాకుతోపాటు కొన్ని తులసి ఆకులు కూడా వేయండి. దీంతో కూరలకు చక్కని వాసన, రుచి వస్తాయి. ఆకుకూరలతో … Read more

వ‌ర్షాకాలంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ పండ్ల‌ను తినండి..!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తాయి. ఉష్ణోగ్ర‌త‌లు ఒక్క‌సారిగా త‌గ్గుతాయి. దీంతోపాటు దోమ‌లు కూడా వృద్ధి చెందుతాయి. ఈ క్ర‌మంలో అనేక ర‌కాల వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కింద తెలిపిన పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఈ … Read more

వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి.. అవేమిటంటే..?

ప్ర‌తి ఏడాది లాగే ఈ సారి కూడా వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో మ‌న‌పై దాడి చేసేందుకు అనేక ర‌కాల సూక్ష్మ జీవులు పొంచి ఉంటాయి. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే వ్యాధులు స‌రే స‌రి. దీంతోపాటు మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై కూడా వ‌ర్షాకాలం ప్ర‌భావాన్ని చూపిస్తుంది. మ‌న శ‌రీరానికి అనేక ఇన్‌ఫెక్ష‌న్లు సోకే అవ‌కాశాలు ఉంటాయి. అయితే పోష‌కాలు బాగా ఉండే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవడం వ‌ల్ల వ‌ర్షాకాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. దీంతోపాటు రోగ నిరోధ‌క … Read more

శ‌రీర అవ‌య‌వాల‌ను పోలిన ఆహారాలు.. వేటిని తింటే ఏయే అవ‌య‌వాల‌కు ఆరోగ్యం అంటే..?

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్ల‌ప్పుడూ పౌష్టికాహారం తీసుకోవాలి. సీజ‌నల్‌గా ల‌భించే పండ్ల‌తోపాటు అన్ని స‌మ‌యాల్లోనూ ల‌భించే పండ్లు, కూర‌గాయ‌లు, ఇత‌ర ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని ప‌లు అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆయా అవ‌య‌వాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు వాటికి సంబంధించిన ఆహారాల‌ను తీసుకోడం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఏయే అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి … Read more

రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో ఆ ఆహారాన్ని త‌గిన స‌మ‌యానికి తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. వేళ త‌ప్పి భోజ‌నం చేస్తే అది మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తుంది. అందువ‌ల్ల ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌రైన స‌మ‌యాల‌కు భోజ‌నం చేయాలి. ఇక రాత్రి పూట కొంద‌రు ఆల‌స్యంగా భోజ‌నం చేస్తుంటారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా భోజనం చేసేయాలి. … Read more

రాత్రి నిద్ర‌కు ముందు ఈ ఆహారాల‌ను తింటే మంచిది !

రోజూ ప్ర‌తి ఒక్క‌రు త‌మ శ‌రీర అవ‌సరాల‌కు త‌గిన‌ట్లుగా కనీసం 6 నుంచి 8 గంట‌ల పాటు అయినా నిద్రించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. రోజూ త‌గినంత నిద్ర పోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుతం నిద్ర లేమి స‌మ‌స్య చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను రాత్రి భోజ‌నంలో తీసుకోవాలి. … Read more

ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుచుకోవ‌డం మీ చేతుల్లోనే ఉంది.. అందుకు ఈ 8 సూచ‌న‌లు పాటించాలి..

follow these 8 tips to be healthy

మ‌న ఆరోగ్యం అనేది మ‌న చేతుల్లోనే ఉంటుంది. అవును.. మ‌నం చేసే త‌ప్పులు, పాటించే అల‌వాట్లు, తినే ఆహారం.. వంటి కార‌ణాలే మ‌న ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. క‌నుక మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం అనేది మ‌న చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. మ‌న నిత్య జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, కొన్ని సూచ‌న‌ల‌ను పాటిస్తూ చాలు. దాంతో ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మ‌రి ఆ … Read more

రోజుకు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలు తింటే.. ఏ వ్యాధులూ రావు.. వెల్లడించిన సైంటిస్టులు..

పండ్లు.. కూరగాయలు.. ఏ రకానికి చెందిన పండులో అయినా.. కూరగాయల్లో అయినా.. అనేక పోషకాలు ఉంటాయి. ఒక్కో రకమైన పండు లేదా కూరగాయతో మనకు భిన్న విధాలైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకనే అనేక రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాల్సిన పనిలేదు. 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలను నిత్యం తీసుకుంటే చాలు.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే వ్యాధులు రాకుండా … Read more