రాత్రి నిద్రకు ముందు ఈ ఆహారాలను తింటే మంచిది !
రోజూ ప్రతి ఒక్కరు తమ శరీర అవసరాలకు తగినట్లుగా కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. రోజూ తగినంత నిద్ర పోవడం కూడా అంతే అవసరం. కానీ ప్రస్తుతం నిద్ర లేమి సమస్య చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను రాత్రి భోజనంలో తీసుకోవాలి. … Read more









