రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వీటిని తీసుకోవాలి.. ఎందుకంటే..?
చాలా మంది రాత్రి పూట అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తింటుంటారు. దీంతో అధికంగా బరువు పెరగడంతోపాటు గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి వస్తాయి. అయితే రాత్రి పూట కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే వాటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిద్ర లేమి సమస్య తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 1. బాదంపప్పు రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు బాదంపప్పులను తినాలి. వీటిలో ఉండే మెగ్నిషియం, మాంగనీస్‌లు నిద్రలేమి సమస్యను తగ్గిస్తాయి. … Read more









