ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలం. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. కానీ వివిధ రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం పట్ల తప్పకుండా ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలి. ఈ అలవాట్లు ఏమీ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ అలవాట్లు ఉంటే మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది మీ ఆరోగ్యం పాడవుతుంది. మరి ఎటువంటి అలవాట్లు ఉండాలి.. ఎటువంటి ఏ తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. తిన్న తర్వాత … Read more

ఎక్కువ కాలం జీవించాలంటే ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ కాలం జీవించాలని ఉంటుంది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలని అనుకునే వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకోవడం సరైన జీవన విధానాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. ప్రాసెస్డ్ ఫుడ్ ని తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది ఎక్కువ కాలం జీవించాలంటే ప్రాసెస్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్ లో షుగర్ సోడియం వంటివి ఎక్కువగా ఉంటాయి. హృదయ సంబంధిత సమస్యలకు కారణం అవుతాయి. ధూమపానం వలన కూడా ఆరోగ్యం … Read more

మనం రోజు చేసే ఈ 10 తప్పులు ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తాయో తెలుసా.? ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే.?

ఉదయం మనం నిద్ర లేచిన దగ్గర్నుంచీ రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక పనులు చేస్తుంటాం. ముఖ్యంగా ఇంట్లో ఉన్నంత సేపు ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇక బయటకు వెళ్లినా ఏదొ ఒక పని చేయక తప్పదు. అయితే మనం ఏ పని చేసినా దాంట్లో మనకు అనారోగ్యాన్ని కలిగించే అంశాలు కొన్ని దాగి ఉంటాయి. ఉదాహరణకు ఇంటి పనినే తీసుకుంటే కిచెన్‌ లో సింక్‌లో గిన్నెలు కడిగామనుకోండి సింక్‌ అంతా అపరిశుభ్రంగా తయారవుతుంది కదా. మరా … Read more

ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే క‌చ్చితంగా పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

ఈ సీజ‌న్‌లో మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్లే వారైనా, ఇంట్లో ఉండే వారైనా సరే తప్పనిసరిగా తమ డైట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వారు చెబుతున్న జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఏదో ఒకటి కడుపులో పడ్డాకే కాలు బయట పెట్టాలి. లేదంటే నీరసించిపోతాం. ఆకలి మందగిస్తుంది. ఫలితంగా, పోషక విలువల లోపం … Read more

40 ఏళ్లు దాటిన వారు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ఇవి..!

ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. 40 ఏళ్లు దాటిన వాళ్ళు కచ్చితంగా ఆరోగ్య చిట్కాలని పాటించాలి. ఎందుకంటే ఈరోజుల్లో వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ విషయాలని పాటించాలి వీటిని కనుక పాటిస్తే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది బరువు కూడా తగ్గొచ్చు. పోషక పదార్థాలు సమృద్ధిగా … Read more

ఆరోగ్యం ప‌ట్ల చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

డైట్ మెయింటైన్ చేయాలనుకునేవారు ఎక్కువగా తినకుండా ఆకలితో ఉండడమో, లేదా ఉడకబెట్టిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలనో ఆలోచిస్తుంటారు. ఈ ప్రాసెస్ లో కొన్ని ముఖ్యమైన ఆహారాలను మిస్ అవుతుంటారు. ఆహారం మీద ఉన్న అపోహాలే దీనికి కారణం. ప్రస్తుతం ఆహారాలపై ఉన్న అపోహాలను తెలుసుకుని, వాటి వెనక ఉన్న సత్యాలను వివరించుకుందాం. అపోహా: పాల పదార్థాలు వాతం కలిగిస్తాయి. నిజం: పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఇంకా రకరకాల కొవ్వులు ఉంటాయి. ఈ పోషకాలు ఒక్కో … Read more

గ్ర‌హ దోషాల ప్ర‌కారం ఎవ‌రికి స‌రిప‌డిన ఆహారాల‌ను వారు తినాలి.. ఈ విష‌యాలు మీకు తెలుసా..?

ఆరోగ్యం, ఫిట్ నెస్ అనేవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్ధాయిలలో అనుభవిస్తాం. ఆరోగ్య నిర్వహణ ఎప్పటికపుడు కలిగే మార్పుకు సంబంధించినది. మనలో ప్రతి ఒక్కరూ శారీరక నిర్మాణ అవసరాల కొరత లేదా ఎక్కువవటాల్ని ఆహారం ద్వారా లేదా జీవన విధానం మార్చుకోడం ద్వారా లేదా అదనంగా కొన్ని ఆహారంలో చేర్చుకోడం ద్వారా కూడా సరి చేసుకుంటాం. మంచి ఆరోగ్యం, సంక్షేమాలను కలిగించే కొన్ని అంశాలను పరిశీలించండి. మానసిక ఆనందం లేదా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ – ఆరోగ్యానికి … Read more

ఒక్క రోజు నిద్ర స‌రిగ్గా లేక‌పోయినా శ‌రీరంపై తీవ్ర‌మైన ప్ర‌భావం ప‌డుతుంద‌ట తెలుసా..?

మ‌న‌కు నిద్ర ఎంత ఆవ‌శ్య‌క‌మో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి ఒక్క వ్య‌క్తి నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాల్సిందే. నిద్ర వ‌ల్ల శ‌రీరానికి నూత‌నోత్తేజం క‌లుగుతుంది. కొత్త శ‌క్తి వ‌స్తుంది. మ‌రుస‌టి రోజు ప‌నిచేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది నిద్ర ఒక్క‌రోజు పోక‌పోతే ఏమ‌వుతుంది ? ఏమీ … Read more

దిన చర్యలో పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు…!

ఈ రోజుల్లో అన్నిటిలో కల్తి ఎక్కువగా ఉండటం వల్ల మనం తినే ఆహారంలో పోషక విలువలు నశిస్తున్నాయి. ఈ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మ‌నం తెలిసి తెలియక కొన్ని విషయాల మీద అవగాహన లేకపోవడం వల్ల అనేక అపోహలు పెంచుకుంటాము. ఈ చిట్కాలు గుర్తుంచుకుంటే అపోహలన్ని దూరం అవుతాయి. మనం వంటకు వాడే ఆయిల్ తో గుండె ఆరోగ్యం ముడిపడి ఉంది. ఆలివ్ ఆయిల్ కి గుండె ఆరోగ్యాన్ని పెంచే శక్తి ఉంది. ప్రతి … Read more

ఈ మూడు కలిస్తే ప్రాణాలకే ముప్పు!

ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి. బీపీ సమస్య ఉండొచ్చు. ఈ రెండు ఉన్నవారిక అధిక బరువుండకపోవచ్చు. ఇలా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. అదే గనుక.. అధిక రక్తపోటు, పొగతాగడం, అధిక బరువు.. ఈ మూడు సమస్యలు ఒకరికి ఉంటే మాత్రం మరణానికి గురికావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ మూడు కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా మరణానికి గురవుతున్నారని తేలింది. ఈ మూడు సమస్యలను నియంతించవచ్చు. కానీ వాటి గురించి పెద్దగా … Read more