Health : ఈ ఆరోగ్య చిట్కాలని పాటిస్తే.. అసలు డాక్టర్ దగ్గరకి వెళ్ళక్కర్లేదు..!

Health : చాలా మంది తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. నిజానికి కొన్ని తప్పుల‌ వలన మనమే ప్రమాదంలో పడాల్సి ఉంటుంది. అందరికీ ఉపయోగపడే చిట్కాలు ఇవి. వీటిని కనుక పాటించారంటే, మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. నిలబడి అసలు నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగడం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒకవేళ నిలబడి నీళ్లు తాగితే, మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే, ఆ సమస్యని ఏ వైద్యుడు కూడా బాగు చేయలేరట. సో ఎప్పుడైనా … Read more

Health : ఈ 4 చిన్నపాటి నియమాల‌ను పాటిస్తే.. 124 రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!

Health : ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. ఇప్పుడు చెప్పబోయే 4 నియమాల‌ను క్రమం తప్పకుండా పాటిస్తే చాలు.. దాదాపు 124 రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవ‌చ్చు. ఈ 4 నియమాలు మనం తాగే నీటికి సంబంధించినవి కావడం విశేషం. అవేంటో ఇప్పుడోసారి చూద్దాం. తినడానికి 40 … Read more

ప్ర‌తి ఒక్క‌రు రోజూ వీటిని త‌ప్ప‌క పాటించాలి.. ఎందుకంటే..?

ప్రతి ఒక్కరు కూడా మంచి వాటిని అలవాటు చూసుకుంటూ ఉండాలి. మనం రోజూ మంచి అలవాట్లని పాటించామంటే, ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. అలానే మంచిగా అభివృద్ధి చెందొచ్చు. రోజూ ఉదయం 4:30 కి నిద్ర లేస్తే మంచిది. రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకుంటూ ఉండాలి. నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఉదయం 8:30 లోపు కచ్చితంగా తినేయాలి. మధ్యాహ్నం లోగా రెండు నుండి మూడు గ్లాసులు మంచినీళ్లు తాగాలి. … Read more

Health : అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు..!

Health : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పినవి లేదంటే ఎక్కడైనా చదివినవి పాటిస్తూ ఉంటారు. ఈ ఆరోగ్య చిట్కాలను కనుక పాటించారంటే మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. పైగా చిటికెలో పలు సమస్యలని మనం దూరం చేసుకోవచ్చు. ఈ అనారోగ్య సమస్యలకి చిటికెలో పరిష్కారం కనబ‌డుతుంది. కడుపు నొప్పిగా ఉంటే ఇంగువ నీళ్లు కొంచెం బొడ్డు మీద ఉంచండి. ఇలా చేయడం వలన కడుపునొప్పి … Read more

Mistakes : ఆరోగ్యం విష‌యంలో ఈ పొర‌పాట్లు అస‌లు చేయ‌కండి.. ముఖ్య‌మైన విష‌యాలు..!

Mistakes : మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. ఆకలిని ఆపితే ఎసిడిటీతో మొదలై ఎన్నో ఇబ్బందులు వస్తాయి. పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే, మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా అంటూ ఉంటారు. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఉపవాసం సమయంలో నీరు తాగాలి. లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయ్యి కడుపులో మంట కలుగుతుంది. షుగర్ తో … Read more

ఆ 3 మీరు తింటున్నారా.. ఆరోగ్యం ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్టే..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవల ఒక షాకింగ్ నివేదికను విడుదల చేసింది, ఇందులో సాధారణంగా ఉపయోగించే అనేక రోజువారీ ఆహారాలను ‘అల్ట్రా-ప్రాసెస్డ్’ కేటగిరీలో ఉంచారు. బ్రెడ్, బటర్, చీజ్, ఇతర ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటే ..మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే. ఇవన్నీ అతిగా శుద్ధి చేసిన ఆహారాలని, వీటిని తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చెబుతోంది. కొవ్వులు, సాల్ట్, షుగర్ లెవెల్స్ అధికంగా ఉండే … Read more

రోజుకు ఎన్ని చపాతీలను తీసుకోవాలి..? ఎన్ని తీసుకుంటే హెల్తీగా ఉండొచ్చు..?

చాలామంది అన్నాన్ని కూడా మానేసి చపాతీలను తింటూ ఉంటారు. చపాతీలు తీసుకునేటప్పుడు రోజుకి ఎన్ని తీసుకోవచ్చు..? ఏమైనా నెంబర్ ఉంటుందా..? ఇన్నే తినాలని ఏమైనా రూల్ ఉందా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. దాని గురించి ఇప్పుడు చూద్దాం. అన్నానికి బదులుగా చపాతీలు తీసుకునే వాళ్ళు రోజూ ఎన్ని చపాతీలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు..?, ఎన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు కలుగవు అనే విషయానికి వచ్చేస్తే.. ఎప్పుడూ కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. … Read more

తలనొప్పి వెనుక భాగంలో ఎందుకు ఎక్కువగా వస్తుంది..?

సహజంగా తలనొప్పి వచ్చినప్పుడు తల వెనుక భాగంలో కూడా ఎక్కువ నొప్పి వస్తూ ఉంటుంది. అయితే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తలనొప్పి అనేది సహజంగా వస్తూ ఉంటుంది. అయితే ఈ నొప్పి తల వెనుక భాగంలో ఎక్కువ గా వచ్చినప్పుడు తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ నొప్పి ఎక్కువైతే నిద్ర కూడా పట్టదు. ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అయినప్పుడు కండరాలు టైట్ గా మారతాయి. దాంతో మెడ … Read more

ఈ 4 చిన్నపాటి నియమాలు పాటిస్తే 124 రోగాలనుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!

ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే 4 నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే చాలు, దాదాపు 124 రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవ‌చ్చు. ఈ 4 నియమాలు మనం తాగే నీటికి సంబంధించినవి కావడం విశేషం. అవేంటో ఇప్పుడు ఒక‌సారి చూద్దాం. తినడానికి 40 నిమిషాల … Read more

Health : మ‌నం రోజూ చేస్తున్న ఈ ప‌నుల వ‌ల్లే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలుసా..?

Health : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న ఆరోగ్యాన్ని అనేక అంశాలు ప్ర‌భావితం చేస్తున్నాయి. ముఖ్యంగా మ‌న జీవ‌న శైలి, మ‌న అల‌వాట్లు, మ‌నం తీసుకునే ఆహారం ఇలా అనేక అంశాలు మ‌న ఆరోగ్యాన్ని ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. కొన్నిసార్లు మ‌నం నిర్ల‌క్ష్యం చేసే మ‌న అల‌వాట్లే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యేలా చేస్తాయి. ఈ అల‌వాట్ల‌ను గుర్తించి వాటిని మార్చుకోవ‌డం చాలా అవ‌స‌రం. … Read more