America చదువులకు మన దేశ చదువులకు తేడా ఏమిటి?
America చదువులకు మన దేశ చదువులకు తేడా ఏమిటి? ఎందుకు అమెరికాలో చదువుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు? మీకు మరి పూర్తిగా తెలుసో లేదో తెలుగు వాళ్ళు ఎక్కువగా అమెరికా ని ఇష్టపడతారు. తమిళులు సింగపూర్ లేదా మలేసియాకి, మలయాళీలు గల్ఫ్ దేశాలకు, పంజాబ్ – హర్యానా వాళ్ళకు లండన్, చాలా ఉత్తరదేశీయులు కెనడా ఇలా ఒక్కో రాష్ట్రం ఒక్కో దేశాన్ని ఎంచుకుంది. విద్యావిధానం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెట్టండి, సందుకు వంద కాలేజీలు మనలాగే అక్కడ కూడా…