లోకో పైలట్లు భారత రైల్వేలోని స్టేషన్లలో రింగులు ఎందుకు మార్పిడి చేస్తారు?

నేను లోకో పైలట్ గా ప్రధాన్ ఖంట అనే స్టేషన్ నుండి సింద్రీ స్టేషన్ ల మధ్య ఉండే సింగల్ లైన్ లో ఇలాంటి టోకెన్ వ్యవస్థలో పని చేసాను. సింగల్ లైన్ వ్యవస్థ లో ఒకే లైన్ పైన రెండు వైపులా ( రావడానికి, పోవడానికి) రైళ్ళను నడుపుతారు. కాబట్టి ఒక రైలు బ్లాక్ స్టేషన్ ( రెండు స్టేషన్ల మధ్య ఉండే సెక్షన్ ) లోకి ఒకవైపు నుండి వచ్చిందంటే , ఎలాంటి పరిస్తితుల్లో … Read more

ఇండియ‌న్ రైల్వే లో ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ డ్రైవ‌ర్ వేత‌నం ఎంతో తెలుసా? రైల్వేస్ గురించి 11 షాకింగ్ నిజాలు!

భార‌తీయ రైల్వే. నిత్యం కొన్ని కోట్ల మంది ఈ రైళ్ల‌లో ప్ర‌యాణం చేస్తుంటారు. కొన్ని కోట్ల మంది రైల్వేల్లో విధులు నిర్వ‌హిస్తుంటారు. రైళ్ల‌లో ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకునేవి కొన్ని ఉంటే, కొన్ని వ‌స్తువుల‌ను తీసుకెళ్లే గూడ్స్ రైళ్లు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని వేల కోట్ల ఆదాయం రైల్వేల‌కు వ‌స్తూ ఉంటుంది. అయితే ఇవే కాదు, నిజానికి మ‌న రైల్వే వ్య‌వ‌స్థ గురించి తెలుసుకోవాల్సిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మ‌న … Read more

రైలు భోగి పై తెలుగు,పసుపు గీతలకి అర్థం ఏంటి ?

సాధారణంగా ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణం చేసే ఉంటారు. ఈ సమయంలో రైలుపై మనం అనే క గుర్తులను గమనిస్తూ ఉంటాం. అందులో ఏ గుర్తు దీన్ని చూపిస్తుందో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవరికీ తెలియదు. అలాగే బోగీ పైన ఉన్నటువంటి ఎల్లో, బ్లాక్ కలర్ సింబల్స్ ఎందుకు ఉంటాయో ఒకసారి చూద్దాం. మనం రైలు బోగిలను గమనిస్తే పసుపు మరియు నల్లని పట్టీలు ఉంటాయి. దీని వెనక చాలా పెద్ద అర్థం ఉన్నది. … Read more

రైల్వే ట్రాక్స్ మీద W/L అని ఎందుకు ఉంటుంది..? దాని వెనుక కారణం ఏమిటి..?

కొన్ని కొన్ని సార్లు, మనకి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకుంటే, ఏదో ఆనందం ఉంటుంది. రైళ్లకి సంబంధించి తెలియని విషయాలు, ఎన్నో ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడు, అవి బయటకు వస్తూ ఉంటాయి. రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే, దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు, ట్రైన్ టికెట్ ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, బోర్డులు కనపడుతుంటాయి. బోర్డుల మీద కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి. W/L అనే … Read more

రైలు టాయిలెట్ నుంచి వింత శ‌బ్దాలు.. డోర్ తెరిచి చూసి షాకైన పోలీసులు..

గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో విధులు నిర్వ‌హిస్తున్న రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) పోలీసుల‌కు ఒక వింత అనుభ‌వం ఎదురైంది. వారు తాజాగా స్టేష‌న్ నుంచి బ‌య‌ల్దేర‌బోతున్న ఓ ట్రెయిన్‌లో త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. ఓ బోగీలో వింత శ‌బ్దాలు రావ‌డం మొద‌లైంది. దీంతో వారు ఆ బోగీలోకి వెళ్లారు. అయితే శ‌బ్దాలు రైలు బోగీలోని టాయిలెట్ నుంచి వ‌స్తున్న‌ట్లు గ‌మ‌నించి టాయిలెట్ వ‌ద్ద‌కు వెళ్లారు. అందులో నుంచి శ‌బ్దాలు వ‌స్తుండ‌డాన్ని గ‌మ‌నించిన వారు ఒక్కసారిగా షాక‌య్యారు. దీంతో టాయిలెట్ … Read more

భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఎక్కువగా నీలి రంగులోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా ?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థగా గుర్తింపు పొందింది. ఎన్నో లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. రోజూ ఎన్నో కోట్ల మంది అనేక రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఉన్నాయి. కొన్ని ప్యాసింజర్‌ రైళ్లు కాగా కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఇంకొన్ని సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ఉన్నాయి. అయితే చాలా వరకు రైళ్లకు బ్లూ కలర్‌ వేస్తారు. అలా ఎందుకు వేస్తారో తెలుసా ? … Read more

ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలు జీతం..!

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే నీకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేస్ లో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. IRCTC లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకి ఎంపికైతే రూ. 70,000 నుంచి రెండు లక్షల … Read more

సీనియర్ సిటిజ‌న్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన భార‌తీయ రైల్వే.. వారికి ఉచిత సౌక‌ర్యాలు..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ అయిన రైల్వే ఎప్పటిక‌ప్పుడు ప్ర‌యాణికుల కోసం అనేక ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పిస్తుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. రైలు టికెట్‌ బుక్ చేసుకునే దగ్గర నుంచి రైలులో ప్రయాణించే వరకు భార‌తీయ రైల్వే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం 60 ఏళ్లు నిండిన మగవాళ్లను, 58 ఏళ్లు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజన్స్‌గా పరిగణిస్తారు. వీళ్లకు సంబంధించిన కేరింగ్ బాధ్యతలను … Read more

రైల్వే స్టేషన్ల పేర్ల చివ‌ర్లో జంక్ష‌న్‌, ట‌ర్మిన‌స్‌, సెంట్ర‌ల్ అని ఎందుకు ఉంటుందో తెలుసా..?

భార‌తీయ రైల్వే. మ‌న దేశంలో అతి పెద్ద ర‌వాణా సంస్థ ఇది. భార‌త ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డ‌ప‌బ‌డుతోంది. ప్ర‌పంచంలోనే మ‌న రైల్వే నెట్‌వ‌ర్క్ అతి పెద్ద రైల్వే నెట్‌వ‌ర్క్‌ల‌లో 4వ స్థానంలో ఉంది. మొత్తం 92,081 కిలోమీట‌ర్ల రైల్వే ట్రాక్ ఉంది. వీటి ద్వారా 66,687 కిలోమీట‌ర్ల దూరం క‌వ‌ర్ అవుతుంది. ఇక 2015-16 మ‌ధ్య కాలంలో 810 కోట్ల‌కు పైగా ప్ర‌యాణికులు దేశంలోని అనేక రైళ్ల‌లో ప్ర‌యాణించారు. అంటే ఆ గ‌ణాంకాల‌ను చూసుకుంటే రోజుకు దాదాపుగా … Read more

మీకు రైలులో లోయర్ బెర్త్ సీటు కావాలంటే, టికెట్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ సులభమైన ట్రిక్‌ని అనుసరించండి..!

భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, భారతీయ రైల్వే తన ప్రయాణీకుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. చాలా మంది ప్రయాణికులకు భారతీయ రైల్వే యొక్క అనేక నియమాల గురించి తెలియదు. భారతీయ రైల్వే తన ప్రయాణీకులందరికీ వారి బెర్త్ ఎంపికను తెలియజేయడానికి సౌకర్యాన్ని అందిస్తుంది. భారతీయ రైల్వే యొక్క ఈ నియమం గురించి మేము ఈ కథనంలో మీకు తెలియజేస్తాము. రైలులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గురించి మాట్లాడుకుంటే, … Read more