రైలు టాయిలెట్ నుంచి వింత శబ్దాలు.. డోర్ తెరిచి చూసి షాకైన పోలీసులు..
గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) పోలీసులకు ఒక వింత అనుభవం ఎదురైంది. వారు తాజాగా స్టేషన్ నుంచి బయల్దేరబోతున్న ఓ ట్రెయిన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ బోగీలో వింత శబ్దాలు రావడం మొదలైంది. దీంతో వారు ఆ బోగీలోకి వెళ్లారు. అయితే శబ్దాలు రైలు బోగీలోని టాయిలెట్ నుంచి వస్తున్నట్లు గమనించి టాయిలెట్ వద్దకు వెళ్లారు. అందులో నుంచి శబ్దాలు వస్తుండడాన్ని గమనించిన వారు ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో టాయిలెట్ … Read more









