జర్మనీ నుంచి మిస్సైల్స్ కొంటున్న పాకిస్థాన్.. అయినా భారత్‌కు ఢోకా లేదా..?
ఎక్కువ పబ్లిసిటీ లేకుండా జర్మనీ వారు పాకిస్తాన్ కి IRIS -T ( Infrared Imaging system tail/thrust vector controlled ) short to medium క్షిపణి విధ్వంసక వ్యవస్థని అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ ఉక్రెయిన్ ఉపయోగించి, రష్యా ప్రయోగించిన కొన్ని P800 oniks క్షిపణులను ( ఈ క్షిపణి, బ్రహ్మోస్ క్షిపణి కి, అప్ప చెల్లి పిల్లల సంబంధం ఉంది) నిలువరించింది అని, పాకిస్తాన్ దీనిని పొందడం సరైన నిర్ణయం అని జర్మనీ … Read more









