పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

తెగే దాకా లాగితే…… అందరూ అన్ని వేళలా ఊరుకోరు. India water treaty ని నిలిపివేసిన విషయం మనకి తెలిసినదే! దానికి ముందు జరిగిన విషయాలు క్లుప్తంగా.. భారత్ మన వాటా నీళ్లు ( కేటాయించిన ఆ కాస్త) సద్వినియోగం చేసుకునేందుకు రెండు ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టింది. కృష్ణ గంగ, Rattle hydro project. దీనికి కూడా పాక్ అభ్యంతరం చెప్పింది. IWT ఒప్పందం ప్రకారం అభ్యంతరాలు ఉంటే క్రింది 3 ఆప్షన్స్ తో పరిష్కరించుకోవాలి. టెక్నికల్ … Read more

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి ఆక్రమిద్దాం అని ఏక కంఠంతో గర్జిస్తాం కదా! మరి చైనా ఆక్రమిత ప్రాంతాన్ని గురించి ఎందుకు మాట్లాడం ?

చైనాకి భారీ సైన్యం, బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. పాకిస్తాన్ తో పోలిస్తే, చైనాతో తలపడటం చాలా కష్టం. అందుకే భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, ఎక్కువగా మాట్లాడే ధైర్యం చెయ్యదు. ఈ మధ్యనే అరుణాచల్ ప్రదేశ్ లో ప్రాంతాలను చైనా కొత్తపేర్లు పెట్టడం జరిగింది. ఇదే పాకిస్తాన్ చేసి ఉంటే ఈ పాటికి ఇక్కడ రాజకీయ నాయకులు గోల గోల చేసేవారు. కానీ అలా చేయకపోవడానికి కారణం, మనం పులి అయితే, చైనా ఒక డ్రాగన్. … Read more

పాక్ Air defence ని భారత్ ఎలా తప్పు దారి పట్టించింది?

భారత్ అధికారికంగా pilotless target vehicles UAV లను ఈ దాడిలో ఉపయోగించాం అని చెప్పింది. మన దగ్గర ప్రధానం గా రెండు platforms ఉన్నాయి. UK నుంచి కొనుగోలు చేసిన banshee jet 40. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన Lakshya UAV. వీటిలో పైలట్ ఉండరు. శత్రువులను మభ్య పెట్టడానికి ఈ plat form ని మన యుద్ద విమానాలు ప్రసారం చేసే signature కి copy లా configure చేస్తారు. అంటే, mig29, … Read more

జ‌ర్మ‌నీ నుంచి మిస్సైల్స్ కొంటున్న పాకిస్థాన్‌.. అయినా భార‌త్‌కు ఢోకా లేదా..?

ఎక్కువ పబ్లిసిటీ లేకుండా జర్మనీ వారు పాకిస్తాన్ కి IRIS -T ( Infrared Imaging system tail/thrust vector controlled ) short to medium క్షిపణి విధ్వంసక వ్యవస్థని అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ ఉక్రెయిన్ ఉపయోగించి, రష్యా ప్రయోగించిన కొన్ని P800 oniks క్షిపణులను ( ఈ క్షిపణి, బ్రహ్మోస్ క్షిపణి కి, అప్ప చెల్లి పిల్లల సంబంధం ఉంది) నిలువరించింది అని, పాకిస్తాన్ దీనిని పొందడం సరైన నిర్ణయం అని జర్మనీ … Read more

ఆప‌రేష‌న్ సిందూర్ త‌రువాత చాలా జాగ్ర‌త్త ప‌డుతున్న పాకిస్థాన్‌..?

ఆపరేషన్ sindoor లో భాగం గా Bholari air base మీద భారత్ దాడి చేయడం అక్కడ ఉన్న పాకిస్తాన్ AWACS విమానాలు దెబ్బతినడం తో అక్కడ ఉన్న No.53 AWACS squadrons ని బలూచిస్తాన్ రాజధాని Quetta లో ఉన్న Samungali air base కి మారుస్తున్నట్లు తెలుస్తుంది. భార‌త ఆర్మీ రిలీజ్ చేసిన map లో bholari air base ని చూడవచ్చు. అది మన సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. Bholari air base, … Read more

పాకిస్థాన్ డ్రోన్ల‌ను చాలా త‌క్కువ ఖ‌ర్చుతో అడ్డుకున్న భార‌త సైనికులు.. ఎలాగంటే..?

వివిధ యుద్ధాలలో, డ్రోన్స్ ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. సంప్రదాయ యుద్ద పరికరాలు ఇబ్బంది పడ్డాయి. తక్కువ రేటులో డ్రోన్ లు తయారు చేసి, శత్రువు మీద పడేస్తే వాటిని ధ్వంసం చేయడానికి కోట్ల ఖరీదు చేసే క్షిపణులు వాడలేము, వాడినా అవి రెప్ప పాటులో నిండుకుంటాయి. చవక దాడులకు , affordable పరిష్కారం అవసరం. అవసరమే అన్ని ఆవిష్కరణలకు తల్లి అన్న చందం గా, anti drone systems కోసం ఎదురు చూడకుండా మన సైనికులు … Read more

పాకిస్థాన్‌కు నిధుల‌ను మంజూరు చేసిన ఐఎంఎఫ్‌.. కానీ ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి..

అంత‌ర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవ‌లే పాకిస్థాన్‌కు 1 బిలియ‌న్ డాల‌ర్ల నిధుల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. భార‌త్, పాకిస్థాన్‌ల మ‌ధ్య యుద్ధం జరుగుతున్న స‌మ‌యంలో IMF ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. పాక్‌కు నిధుల‌ను అంద‌జేస్తే వారు ఆ నిధుల‌ను త‌మ దేశం బాగుకోసం కాకుండా ఉగ్ర‌వాదం కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ని, క‌నుక పాక్‌కు నిధుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ అందజేయ‌కూడ‌ద‌ని భార‌త్ ప‌దే ప‌దే వ్యాఖ్యానించింది. అయిన‌ప్ప‌టికీ IMF ప‌ట్టించుకోలేదు. … Read more

1971 లో యుద్ధం గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ ఎందుకు POK నీ వెనక్కి తీసుకోలేదు ?

1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన తర్వాత, ఇందిరా గాంధీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని తిరిగి తీసుకోకపోవడానికి కొన్ని ముఖ్యమైన రాజకీయ, వ్యూహాత్మక, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. 1971 యుద్ధం తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన కోసం షిమ్లా ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. రెండు దేశాలూ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC)ని గౌరవిస్తాయి, … Read more

ఇంతవరకు వచ్చాక‌ కాల్పులు విరమణ కి భారత్ అంగీకరించడం? పాక్ బుద్ధి మారుతుందా?

ఇంతవరకు వచ్చాక‌ కాల్పులు విరమణ కి భారత్ అంగీకరించడం? పాక్ బుద్ధి మారుతుందా? Pok ని స్వాధీనం చేసుకోవచ్చు కదా మన భారత బలగాలు? ఈ ప్రశ్నల‌లో చాలా లోతైన భావనలు ఉన్నాయి. ఈ విషయాన్ని దేశ భద్రత, రాజకీయ యుద్ధనీతితో మిళితం చేసుకుని చూస్తే, ఈ కింది విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు జరిగిన ఘటనల తర్వాత భారత్ కాల్పుల విరమణ (ceasefire) కి అంగీకరించడం వ్యూహాత్మక నిర్ణయం. ఇది భారత్ బలహీనత కాదు—ఇది భారత … Read more

అతి తెలివి చూపిస్తున్న పాకిస్తాన్.. భార‌త్ ముందు ఫ‌లించేనా..?

భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య గ‌త మూడు రోజుల నుంచి యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న దాడుల‌ను భారత్ తిప్పి కొడుతుంది కానీ ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ ఎలాంటి దాడుల‌కు దిగ‌లేదు. అయితే పాకిస్థాన్ తాజాగా కొత్త ఎత్తుగడ వేస్తోంది. అదేమిటంటే.. SH -15 artillery guns ని లాహోర్ లో జనావాసాల మద్యలో మోహరిస్తుంది. జనాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో లో వీటిని పెట్టి ప్రజలను Human shields గా ఉపయోగించే ఎత్తుగడ. ఈ … Read more