పాకిస్థాన్‌కు నిధులను మంజూరు చేసిన ఐఎంఎఫ్.. కానీ షరతులు వర్తిస్తాయి..
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవలే పాకిస్థాన్‌కు 1 బిలియన్ డాలర్ల నిధులను అందజేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో IMF ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురి చేసింది. పాక్‌కు నిధులను అందజేస్తే వారు ఆ నిధులను తమ దేశం బాగుకోసం కాకుండా ఉగ్రవాదం కోసం ఖర్చు చేస్తున్నారని, కనుక పాక్‌కు నిధులను ఎట్టి పరిస్థితిలోనూ అందజేయకూడదని భారత్ పదే పదే వ్యాఖ్యానించింది. అయినప్పటికీ IMF పట్టించుకోలేదు. … Read more









