చక్కెర అనగానే…మనకు ఈమె పేరు గుర్తుకురావాలి..! ఎందుకో తెలుసా?
ఆమె పేరు చెబితే వృక్షాలు పులకించిపోతాయి. మొగ్గలు పువ్వుల్లా చిగురిస్తాయి. చక్కెర తీపిదనం నోటికి తగిలినప్పుడల్లా ఆమె పేరే మనకు గుర్తుకు వస్తుంది. ఆమే, ఎడవలెత్ కక్కత్ జానకి అమ్మాల్. బోటనీ (వృక్షశాస్త్రం)లో పీహెచ్డీ చేసిన మొదటి భారత మహిళగానే కాదు, పద్మశ్రీ అందుకున్న భారత మహిళా సైంటిస్టుల్లో ఈమే మొదటి స్థానంలో నిలుస్తుంది. అప్పట్లో మహిళలు హై స్కూల్ చదవులు చదవడమే గొప్ప. అలాంటిది ఈమె ఏకంగా పీహెచ్డీ చేసింది, అదీ అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో. … Read more









