ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ కోటీశ్వ‌రుడు ఆయ‌న‌. ఆయ‌న వాడే ఫోన్ ఏంటో తెలుసా..?

ఫోన్లు… నేటి త‌రుణంలో ఇవి కామ‌న్ అయిపోయాయి. ఎవ‌రి చేతిలో చూసినా ఓ స్మార్ట్‌ఫోన్ ద‌ర్శ‌న‌మిస్తోంది. కొంద‌రైతే రెండు రెండు ఫోన్ల‌నే మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఫోన్ల‌ను కొన్నాక చాలా కొద్ది రోజులు మాత్ర‌మే వాటిని వాడుతున్నారు. కొత్త మోడ‌ల్‌, ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో ఫోన్లు వ‌స్తే చాలు, పాత వాటిని తీసేసి కొత్త వాటిని వాడుతున్నారు. ఇది స‌రే.. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ… వారెన్ బ‌ఫెట్ తెలుసు క‌దా. … Read more

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నికుల్లో ఒక‌రైన వారెన్ బ‌ఫెట్ ఇండియాలో పెట్టుబ‌డులు ఎందుకు పెట్ట‌లేదో తెలుసా..?

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌న‌వంతులైన జాబితాలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త వారెన్ బ‌ఫెట్ టాప్ స్థానంలో ఉంటారు. కొన్ని ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తి ఈయ‌న సొంతం. ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించిన ప్ర‌పంచంలోని టాప్ బిలియ‌నీర్ల జాబితాలో ఈయన టాప్‌ స్థానంలో ఉంటారు. వారెన్ బ‌ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ ఆస్తి విలువే సుమారుగా రూ.7.75 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. ఈ మొత్తం మ‌న దేశంలోని బ్యాంకులన్నింటి వ‌ద్ద ఉన్న మొత్తం నిర‌ర్థ‌క ఆస్తుల విలువ … Read more

ఊరికినే బిలియనీర్ ఐపోరు.. వారెన్ బఫెట్ తన పిల్లలకు చెప్పే మనీ కంట్రోల్ సీక్రెట్స్ ఇవి

బెర్క్‌షైర్ హాత్ వే సీఈవో అయిన బిలియనీర్ వారెన్ బఫెట్ తెలివైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ద్వారా ధనవంతుడయ్యాడు. డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలుసుకున్నాడు. ఈ అలవాట్లు అతన్నీరోజు ఈ రంగంలో కింగ్ గా మార్చాయి. అతను డబ్బు సంపాదించడమే కాదు, డబ్బును ఎలా సరిగ్గా మ్యానేజ్ చేయాలో కూడా చెప్తుంటాడు. 2011లో పిల్లలకు వ్యాపారం, పెట్టుబడి వంటి ప్రాథమిక సూత్రాలను బోధించే లక్ష్యంతో సీక్రెట్ మిలియనీర్స్ క్లబ్ అనే యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించారు. దీనికి … Read more