మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి అందరికీ తెలిసిందే. యుక్త వయస్సులోనే కంప్యూటర్ ఇంజినీర్ అయి హ్యాకర్‌గా మారి అనంతరం సొంతంగా మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేశాడు. తరువాత అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో ప్రపంచంలోనే నంబర్ వన్ శ్రీమంతుడిగా పేరుగాంచాడు. అయితే నిజానికి బిల్‌గేట్స్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ ధనికుడు అయినా విలాసవంతమైన ఐఫోన్‌ను వాడుతారు. ఎందుకంటే అది స్టేటస్ సింబల్ అని చాలా మంది భావిస్తారు. కానీ మీకు తెలుసా..? అందరు … Read more









