బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడ్డ సాహసి ఆమె.. ఏం చేసిందంటే..?
భారతీయులకు, కుక్కలకు ఇక్కడ ప్రవేశం లేదు అని.. చిట్టగాంగ్ పట్టణంలోని ఒక బ్రిటిష్ క్లబ్ ముందు బోర్డ్ కట్టారు. ఎంత దుర్మార్గం.. ఎంత అహంకారం. బ్రిటిష్ వాళ్ళ ఈ దుర్మార్గాన్ని చూసి.. ఓ అమ్మాయి మనసు రగిలింది. ఆమె గుండెలో ఆగ్రహం మండింది. ఆమె కళ్ళలో అగ్ని జ్వాలలు రేగాయి. ఎలాగైనా ఆ బోర్డుని బద్దలుకొట్టి.. తెల్లవాళ్లకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొంది. ఆమె పేరు ప్రీతిలత. కలకత్తా యూనివర్సిటీలో బి.ఏ. ఫస్ట్ క్లాసులో పాస్ అయిన మేధావి. … Read more









