తాత‌లు, తండ్రులు ఎంత సంప‌ద ఇచ్చినా వేస్ట్‌.. సొంత క‌ష్టాన్ని న‌మ్ముకోవాలి.. ప్రేర‌ణ‌నిచ్చే క‌థ‌..!

ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి, విక్రమ్ అని ఇద్దరూ ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ కూడా పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. రవి బాగా డబ్బు భూమి ఉన్న వ్యక్తి. విక్రమ్ మాత్రం చాలా పేద రైతు. ఎన్నో కష్టాలను ఎదుర్కొనేవాడు. ఏది ఏమైనా ఎవరి కుటుంబానికి వాళ్ళు ప్రేమనురాగాలని పంచేవారు ఒక రోజు ఆ గ్రామం లో తీవ్రమైన కరువు ఏర్పడింది. పంటలు, భూమి ఎండిపోయాయి బంజరు భూమిగా మారిపోయింది. అయితే రవి తన సంపద తనని కాపాడుతుందని … Read more

50 లక్షల లోన్ తో బిజినెస్.. కట్ చేస్తే కోటీశ్వరుడు.. సక్సెస్ స్టోరీ చూస్తే షాక్ అవుతారు..!

ఓ వ్యక్తి తాతగారు గుడిలో పనిచేసే పూజారి. ఆయన తండ్రి బట్టలు కొట్టు నడిపేవారు. కానీ ఇప్పుడు ఆయన 75 వేల కోట్ల బిజినెస్ చేస్తున్నారు. 250 షో రూమ్స్ ఇండియాలో ఉన్నాయి. 30 యూఏఈ, కువైట్, ఉమెన్ లో ఉన్నాయి. ఆయన ఎవరో కాదు కళ్యాణ రామన్. ఈయన సక్సెస్ స్టోరీ చూస్తే చప్పట్లు కొడతారు. 1993లో కళ్యాణ్ జువెలరీస్ ని మొట్టమొదట కేరళలో మొదలుపెట్టారు. ఆయన తాతగారు ఒక గుడిలో పూజారిగా పని చేసేవారు. … Read more

71 ఆసుప‌త్రులు, 5000 ఫార్మసీ అవుట్‌లెట్స్.. 90 ఏండ్ల వ‌య‌స్సులోనూ రోజూ ఆఫీసుకి..

న‌ల‌భై ఏళ్ల వ‌యస్సులోనే ఆఫీసుకి వెళ్ల‌డానికి చాలా మంది జంకుతుంటారు. కాని రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న తాత అపోలో హాస్పిట‌ల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ సి. ప్ర‌తాప రెడ్డి 91 ఏళ్ల వ‌య‌స్సులోను నిత్యం ఆఫీసుకి వెళుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఉదయం 10 గంటలకు త‌న ప‌ని దినాన్ని ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగిస్తాడు. పని పట్ల అతని నిబద్ధత ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటుంది.ఈ అంకిత భావం వ‌ల్ల‌నే అత‌ను ఈ స్థాయిలో ఉన్నారు.త‌న జీవితంలో … Read more

గొప్ప యూనివ‌ర్సిటీలో చ‌ద‌వ‌లేదు.. అయినా గూగుల్‌లో జాబ్ సాధించాడు..!

ఐటీ హబ్ లో ఉద్యోగం చేయలని ప్రతిఒక్కరూ ఎన్నో క‌ల‌లు కంటారు. ఇందుకోసం ఇంజ‌నీరింగ్ చదివి ఆ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే ఈరోజుల్లో ఐటీ ఉద్యోగాల్లో జాబ్‌ సంపాదించాలంటే చాలా కష్టంగా మారింది. అసలే ఓ వైపు ఐటీ సంస్థల్లో ఉద్యోగుల కోతలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో డ్రీమ్‌ జాబ్‌, అది కూడా గూగుల్‌ కంపెనీలో అంటే ఒక క‌లే అని చెప్పాలి. అయితే ఓ యువ‌కుడు త‌న ఆశ‌యం, ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లంగా గూగుల్‌లో … Read more

చిన్న వ‌య‌స్సులో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా మారిన స్మిత స‌బ‌ర్వాల్.. ఆమె స‌క్సెస్ స్టోరీ ఇదే..!

స్మితా సబర్వాల్.. రెండు తెలుగు రాష్ట్ర‌ ప్రజలకు.. అందులోనూ తెలంగాణవాసులకు పరిచయం అక్కర్లేని పేరు. 23 ఏళ్ల వయసులో రెండో అటెంప్ట్‌లోనే యూపీఎస్సీ క్లియర్ చేసి.. ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్‌ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది స్మిత‌.22 ఏళ్లకే యూపీఎస్సీలో 4వ ర్యాంక్ సాధించారు. స్మిత 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి.పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించిన స్మిత సబర్వాల్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కుమార్తె. ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తన మొదటి ప్రయత్నంలో ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత … Read more

Vijay Antony : బిచ్చ‌గాడు హీరో.. జీవితం నిండా క‌ష్టాలే.. ఒక‌ప్పుడు తినేందుకు తిండి కూడా లేదు..

Vijay Antony : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ ఎలాంటి అంచ‌నాలు లేకుండానే రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. దీంతో విజ‌య్ ఆంటోని పేరు తెలుగులోనూ మార్మోగిపోయింది. అయితే ఆ త‌రువాత ఈయ‌న ప‌లు మూవీల‌ను తెలుగులో రిలీజ్ చేశారు. కానీ అంత‌గా విజయం సాధించ‌లేదు. అయితే వాస్త‌వానికి విజ‌య్ జీవితంలో అన్నీ క‌ష్టాలే. ఆయ‌న సినిమాల్లో … Read more