అబ్దుల్ కలాం రాసిన అరుదైన లేఖ….ఎంత ముందుచూపుతో రాశారో..!

నీటి కరువు గురించి 2002 లో అబ్దుల్ కలాం ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురించింది. , 2070లో నీటి సమస్య ఎలా ఉంటుందో ఊహిస్తూ రాసిన లెటర్ ఇది..అబ్దుల్ కలాం చేసిన ఈ ఊహా చాలా మందిని భయపెట్టింది…దానితో పాటే ప్రకృతి ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసింది. లేఖ యధాతథంగా మీకోసం. ‘ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను … Read more

కూలబోయే ఇల్లు చెప్పిన పాఠం…. తుది శ్వాస వరకు ధర్మాన్ని వీడకు…!

ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు. దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి ”మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఆ భవనం ‘నభూతో న భవిష్యతి’ అనే రీతిలో అద్భుతంగా ఉండాలి” అన్నాడు. ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప … Read more

యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన ఓ భార‌త ఆర్మీ అధికారి.. ఆయ‌న‌ భార్య రియ‌ల్ స్టోరీ..!

”అప్పుడు నా వ‌య‌స్సు 19 ఏళ్లు. ఆ ఏజ్‌లో నాకు పెళ్ల‌యింది. అదీ… ఆర్మీలో ప‌నిచేసే అధికారితో. ఆయ‌న పేరు కెప్టెన్ ష‌ఫీక్ ఘోరి. పెళ్ల‌య్యాక వేరే కాపురం పెట్టాం. అయితే ఆయ‌న ఎక్కువ‌గా దేశ స‌రిహ‌ద్దుల్లో ప‌నిచేసేవారు. ఎక్కువ రోజుల పాటు బార్డ‌ర్‌లోనే ఉండేవారు. ఇంటికి వ‌చ్చి గ‌డిపే స‌మ‌యం చాలా త‌క్కువ‌. దీంతో ఇంటి వ‌ద్ద నేను ఒక్క‌దాన్నే ఉండాల్సి వ‌చ్చేది. ఇప్పుడు ఉన్న‌ట్టు అప్పుడు సెల్‌ఫోన్లు కూడా లేవు. ల్యాండ్ ఫోన్లే గ‌తి. … Read more

1857 లో ఆమె 30 మంది బ్రిటిష్ సైనికుల‌ను ఒకేసారి హతమార్చింది..! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

మ‌న దేశంలో 1857లో జ‌రిగిన సిపాయిల తిరుగుబాటు గురించి అంద‌రికీ తెలిసిందే. దీన్ని చాలా మంది చిన్న‌ప్పుడు పుస్త‌కాల్లో చ‌దువుకునే ఉంటారు. దేశంలో బ్రిటిష్ వారి కింద సైనికులుగా ప‌నిచేస్తున్న భార‌తీయులు ప‌లు కార‌ణాల వ‌ల్ల తిరుగుబాటు చేశారు. దీంతో దేశంలోని చాలా ప్రాంతంలో ఉన్న సిపాయిలు ఒక్క‌టై స్థానిక రాజులు, జ‌మీందార్ల‌తో క‌లిసి బ్రిటిష్ వారిపై యుద్ధం చేశారు. కానీ అది విజ‌య‌వంతం కాలేదు. బ్రిటిష్ వారికి ఉన్న శ‌క్తివంత‌మైన ఆయుధాల ముందు మ‌న సిపాయిలు … Read more

సక్సెస్ అయిన వారు..ఆఫీస్ లో చివరి 10 నిమిషాలు ఏం చేస్తారో తెలుసా.? ఫాలో అవ్వాల్సిన 12 సలహాలు

గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్‌. మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌. పెప్సీ ఇండియా సీఈవో ఇంద్రా నూయి. వీరే కాదు, ఇంకా చాలా మంది స‌క్సెస్ పీపుల్ ఉన్నారు. చెప్పుకోవాలంటే వీరి గురించి చాలానే మ్యాట‌ర్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోతుంది వీరి జీవితం గురించి కాదు. ఇలాంటి వారు రోజూ ప‌నిలో ఆఖ‌రి 10 నిమిషాల్లో ఏం చేస్తారో తెలుసా..? ఆ ఏముందీ… ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా..? సాయంత్రం ఏం చేద్దాం, ఏం తిందాం..? … Read more

ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తిల అంద‌మైన ప్రేమ క‌థ గురించి తెలుసా..?

ఇన్ఫోసిస్‌.. ఈ కంపెనీ గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. సాఫ్ట్‌వేర్ రంగంలో దిన దినాభివృద్ధి చెందుతూ ఈ కంపెనీ దూసుకుపోతోంది. ఎంతో మంది దీని వ‌ల్ల ఉపాధి పొందుతున్నారు. అనేక దేశాల్లో ఈ కంపెనీ సేవ‌లు అందిస్తోంది. అయితే దీని ఆవిర్భావం వెనుక వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి, ఆయ‌న భార్య సుధా మూర్తి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అందులోనే వారి అంద‌మైన ప్రేమ క‌థ కూడా దాగి ఉంది. వీరు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆ కంపెనీని నేడు … Read more

మాజీ రాష్ట్ర‌ప‌తి క‌లాం జీవితంలో జ‌రిగిన ఓ ముఖ్య‌మైన సంఘ‌ట‌న ఇది తెలుసా..?

భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, స్వ‌ర్గీయ డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం గురించి అందరికీ తెలిసిందే. ఆయ‌న ప్ర‌తిభ ఎలాంటిదో, ఆయ‌న ఎంత‌టి గొప్ప‌వారో కూడా యావత్ దేశ ప్ర‌జ‌ల‌కు తెలుసు. పేద కుటుంబం నుంచి వ‌చ్చి మిస్సైల్స్ త‌యారీలో పేరుగాంచి త‌రువాత దేశానికి రాష్ట్ర‌ప‌తి అయ్యారు ఆయ‌న‌. త‌న ప‌ద‌వీ కాలంలోనే కాదు, అస‌లు జీవితంలోనూ ఎన్న‌డూ వివాద‌ర‌హితుడిగానే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జీవితంలో జ‌రిగ‌న ఓ ముఖ్య‌మైన సంఘ‌ట‌న … Read more

Meghana Pencil Art : పెన్సిల్‌తో బొమ్మ‌లు గీస్తూ.. నెల‌కు రూ.1 ల‌క్ష సంపాదిస్తున్న యువ‌తి..!

Meghana Pencil Art : టాలెంట్ అంటూ ఉండాలి కానీ ఈ రోజుల్లో ఏం చేసి అయినా స‌రే డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు. అవును, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని చాలా మంది త‌మ‌లోని టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసి దాంతో ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నారు. ఇక చాలా మంది యాక్ట‌ర్లు, సింగ‌ర్లు, మోడ‌ల్స్‌గా కూడా మారారు. ఇలా సోష‌ల్ మీడియా ఎంతో మందికి ఉపాధిని అందిస్తోంది. అయితే ఆ యువ‌తి కూడా స‌రిగ్గా ఇదే మార్గాన్ని ఎంచుకుంది. … Read more

Krishnan Mahadevan Iyer Idly : ల‌క్ష‌ల రూపాయ‌ల జాబ్ వ‌దులుకుని.. చిన్న ఇడ్లీ హోట‌ల్ నిర్వ‌హిస్తున్నాడు.. ఈయ‌న గురించి తెలిస్తే షాక‌వుతారు..!

Krishnan Mahadevan Iyer Idly : ప్ర‌స్తుత త‌రుణంలో ఉద్యోగం సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా వ‌చ్చి వెళ్లిన‌ప్ప‌టి నుంచి చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఎన్నో సంస్థ‌లు, కంపెనీలు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. కొత్త‌వాళ్ల‌కు ఉద్యోగాలు రావ‌డం క‌ష్టంగా మారింది. ఎంతో నైపుణ్యం ఉంటే గానీ జాబ్స్ రావ‌డం లేదు. అలాంటిది ల‌క్ష‌ల రూపాయ‌ల జీతం వ‌చ్చే జాబ్‌ను ఎవ‌రైనా వ‌దులుకుంటారా.. లేదు క‌దా.. కానీ అత‌ను మాత్రం అలాంటి ప‌నే చేశాడు. … Read more

Chai Business : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేశాడు.. చాయ్ అమ్ముతూ నెల‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు సంపాదిస్తున్నాడు..!

Chai Business : ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఉద్యోగాలు దొర‌క‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా కార‌ణంగా చాలా మంది ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఎంతో మంది ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే క‌రోనా స‌మ‌యంలోనే అతను బంగారం లాంటి సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వ‌దులుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ దిగులు చెందలేదు. నెమ్మ‌దిగా చాయ్ బిజినెస్ ను ప్రారంభించాడు. దీంతో ఇప్పుడ‌త‌ను నెల నెలా ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదిస్తున్నాడు. అత‌నే.. మ‌హారాష్ట్ర‌కు చెందిన గ‌ణేష్ దుధ్‌నలె. గ‌ణేష్ … Read more