Krishnan Mahadevan Iyer Idly : లక్షల రూపాయల జాబ్ వదులుకుని.. చిన్న ఇడ్లీ హోటల్ నిర్వహిస్తున్నాడు.. ఈయన గురించి తెలిస్తే షాకవుతారు..!
Krishnan Mahadevan Iyer Idly : ప్రస్తుత తరుణంలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. కరోనా వచ్చి వెళ్లినప్పటి నుంచి చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఎన్నో సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలు మూతపడ్డాయి. కొత్తవాళ్లకు ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది. ఎంతో నైపుణ్యం ఉంటే గానీ జాబ్స్ రావడం లేదు. అలాంటిది లక్షల రూపాయల జీతం వచ్చే జాబ్‌ను ఎవరైనా వదులుకుంటారా.. లేదు కదా.. కానీ అతను మాత్రం అలాంటి పనే చేశాడు. … Read more









