పదిలో అత్తెసరు మార్కులు.. ప్రిలిమ్స్ లో పది సార్లు ఫెయిల్ అయినా కూడా..?

ఒక సాధారణ విధ్యార్థి ఐఏఎస్‌కి ప్రిపేర్‌ అవ్వుతున్నాడంటే అందరూ ఎందుకురా అని ఈజీగా హేళన చేస్తారు. ఎందుకంటే డిగ్రీ వరకు ఏదో పాస్‌ మార్కులు సంపాదించుకున్నవాడు ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ ఎగ్జామ్‌కి ప్రిపేరవ్వడం అంటే అంత ఈజీ కాదు. చిన్న చిన్న కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపరైతే బెటర్‌ కదా అని అంతా సలహలిచ్చేస్తారు. కానీ అతడు మాత్రం కష్టతరమైన సివిల్స్‌ ఎగ్జామ్‌నే ఎంచుకున్నాడు. అయితే అతడు అందులో సక్సస్‌ అయ్యాడా అంటే. బిహార్‌కి చెందిన అవనీష్‌ శరణ్‌ ప్రభుత్వ … Read more

పీవీ న‌ర‌సింహారావు 17 భాష‌ల‌ను ఎలా నేర్చుకున్నారు..? అంత‌టి ప్రావీణ్య‌త ఆయ‌న‌కు ఎలా వ‌చ్చింది..?

PV నరసింహా రావు 17 భాషలు నేర్చుకున్న విషయం నిజమే, ఇది ఒక అసాధారణమైన సాధన. ఆయన భాషా పరిజ్ఞానాన్ని అందుకుంటున్న సందర్భాన్ని పరిశీలిస్తే, కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. ఆయ‌న‌ లాంటి వ్యక్తులు మానసిక దృఢత్వం, ఉత్సాహం, అధ్యయనం చేసే తపనతో భాషలు నేర్చుకున్నారు. ఆయనకు భాషలు నేర్చుకోవడంలో ఒక ఆసక్తి ఉండేది, ఇది అభ్యాసంలో సహాయపడింది. అనేక భాషలను నేర్చుకోవడం ఒక నిరంతర పరిశ్రమగా మారింది. ఆయన నిరంతరం చదివారు, వింటూ, మాట్లాడుతూ భాషా … Read more

జయ కిషోరి ఒక కథకు ఎంత డబ్బు తీసుకుంటుందో, ఆమె తన సంపాదనతో ఏం చేస్తుందో తెలుసా..?

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన కథకులలో జయ కిషోరి కూడా ఒక స్థానాన్ని కలిగి ఉన్నారు. జయ కిషోరి దేశంలో ఒక ప్రసిద్ధ పేరు. ఆమెకి పరిచయం అవసరం లేదు. జయ కిషోరి తన కథ చెప్పడంతో పాటు తన ప్రేరణాత్మక వీడియోలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఆమె దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రసిద్ధ వ్యక్తిగా మారింది. ఆమె కథను వినడానికి పెద్ద జనసమూహం గుమిగూడుతుంది. జయ కిషోరి వివిధ టీవీ ఛానెళ్లలో … Read more

మీకు కేఎఫ్‌సీ (KFC) ఓన‌ర్ క‌థ తెలుసా..? ఎలా పైకి వ‌చ్చాడు అంటే..?

పూర్వం ఒకానొక‌ప్పుడు ఒక బాలుడు ఉండేవాడు. అత‌ని పేరు హార్లాండ్‌. త‌న త‌ల్లిదండ్రుల‌కు హార్లండ్ మొద‌టి సంతానం కావ‌డంతో అత‌నిపై వారు ఎన్నో ఆశ‌ల‌ను పెంచుకున్నారు. కానీ అప్ప‌టికి వారికి తెలియ‌దు, అత‌ని జీవితం ఎవరూ ఊహించ‌ని విధంగా మార‌బోతుంద‌ని. హార్లండ్‌కు 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు రాగానే తండ్రిని కోల్పోయాడు. 17 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే స‌రికే స్కూల్ డ్రాపౌట్‌గా మిగిలిపోయాడు. అప్ప‌టికే తాను చేస్తున్న 4 ఉద్యోగాల‌ను కూడా కోల్పోయాడు. హార్లండ్‌కు 19 సంవ‌త్స‌రాలు వ‌చ్చాయి. … Read more

ఒక కూతురు తన తండ్రిని అడిగిన ప్రశ్న…బార్బీ బొమ్మ పుట్టుక వెనకున్న ఆసక్తికర కథ ఇదే..!

బార్బీడాల్..అందరికీ ఇష్టమైన బొమ్మ..కూతురు పుట్టిందనగానే బార్బీడాల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు కొందరైతే..ఎదిగిన అమ్మాయిల్ని బార్బీడాల్ తో పోల్చేవారు మరికొందరు.రకరకాల ఆకారాల్లో దిరికే బార్బీ బొమ్మ చూడగానే అందర్ని ఆకర్శిస్తుంది అందులో డౌటే లేదు..కానీ ఒకమ్మాయికి మాత్రం బార్బీని చూడగానే ఆ బొమ్మ తన రంగులో ఎందుకులేదు అనే సందేహం కలిగింది..కలిగిన వెంటనే వాళ్ల నాన్నని అదే ప్రశ్న వేసింది..ఇది చాలా సిల్లీ థింగ్ గా అనిపించినా…ఆలోచించాల్సిన విషయమే..ఆ పాప ప్రశ్న ఫలితమే ఆఫ్రికన్ బార్బీ పుట్టుక…. నైజీరియాలోని … Read more

పుచ్చ‌కాయ‌ల రైతు దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌.. అత‌ని కొడుకు పాటించ‌లేదు..

ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు. దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి రకం పుచ్చకాయలని ఎన్నుకునేవాడు. పిల్లలకి ఒక … Read more

అతడు సమోసాలు అమ్ముకుంటాడు, కానీ నేనంటాను అతను అతిపెద్ద ధనవంతుడు అని!!

అతడు సమోసాలు అమ్ముకుంటాడు, కానీ నేనంటాను అతను అతిపెద్ద ధనవంతుడు అని!!….ఇలా ఎందుకు చెబుతున్నానో తెలియాలంటే కెమెరా ఢిల్లీ లోని ఇండియా గేట్ వైపు ప్యాన్ చేయాల్సిందే. అక్కడ ఓ వ్యక్తి సమోసాలమ్ముకుంటున్నాడు. బాబూ సమోసా ఎంత? అనగానే పదికి రెండు సార్ అంటూ సమాధానం ఇచ్చాడు. సరే ఇదిగో అంటూ అతని చేతిలో కస్టమర్ 500 రూపాయల నోటు పెట్టి రెండు సమోసాలు తీసుకుపోయాడు. సార్ చిల్లర లేదు అంటున్నాడు ఆ సమోసాలమ్మే వ్యక్తి. ఇంతలోనే … Read more

గూగుల్‌కు సీఈవోగా ప‌నిచేస్తున్న సుంద‌ర్ పిచాయ్ వేత‌నం ఎంతో తెలుసా..?

గూగుల్… ఈ సంస్థ గురించి తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి లేదు. అంత‌లా ఇది ప్ర‌సిద్ధిగాంచింది. గూగుల్ సెర్చ్‌, ఈ-మెయిల్‌, మ్యాప్స్, యూట్యూబ్‌… ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ యూజ‌ర్ల‌కు అందిస్తున్న సేవ‌లు అన్నీ ఇన్నీ కావు. అలాంటి దిగ్గ‌జ సంస్థ కు సీఈవో మ‌న భార‌తీయుడు కావ‌డం మ‌నకు చాలా గ‌ర్వ కార‌ణం. ఆయనే సుంద‌ర్ పిచాయ్. అయితే ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… సాధార‌ణంగా మ‌న‌కు తెలిసి సాఫ్ట్‌వేర్ వాళ్ల‌కు జీతాలు బాగా ఉంటాయ‌ని తెలుసు. … Read more

ల‌తా మంగేష్క‌ర్ చివ‌రి మాట‌లు ఇవే..!

గాన‌కోకిల‌గా పేరుగాంచిన ల‌తా మంగేష్క‌ర్ గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో భాష‌ల్లో అనేక పాట‌ల‌ను పాడారు. సెప్టెంబ‌ర్ 28, 1929లో ఇండోర్ లో జ‌న్మించిన ఆమె ఫిబ్ర‌వ‌రి 6, 2022లో క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఆమె హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్న‌ప్పుడు ఆమె చెప్పిన చివ‌రి మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆమె మాట‌లు … Read more

ర‌త‌న్ టాటా చ‌నిపోయే ముందు అంద‌రికీ చెప్పిన త‌న ఆఖ‌రి మాట‌లు..!

వ్యాపార రంగంలో విజయ శిఖరాలకు చేరుకున్నాను. ఇతరుల దృష్టిలో నా జీవితం ఒక విజయం. అయితే, నాకు పని తప్ప సంతోషం లేదు. డబ్బు అనేది నేను ఉపయోగించే సత్యం. ఈ తరుణంలో, హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, నా జీవితమంతా గుర్తుచేసుకుంటూ, నేను గర్వంగా ఉన్న గుర్తింపు మరియు డబ్బు మరణం ముందు అబద్ధం మరియు విలువ లేకుండా పోయిందని నేను గ్రహించాను. మీరు మీ కారును నడపడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఒకరిని నియమించుకోవచ్చు. కానీ, … Read more