వ్య‌వ‌సాయం చేసే రైతు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇద్ద‌రూ స‌మాన‌మేనా..? లాజిక్‌గా ఆలోచిస్తే..?

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే నాలుగు ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు, 60 ,70 వేల జీతం ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇద్దరు సమానమే అంటారా లేదా? సమానమో కాదో తెలియాలి అంటే గణాంకాలు ఉండాలి. ఏ ప్రాతిపదికన లెక్క వేయాలో ప్రమాణాలు కూడా ఉండాలి. అవేం లేకుండా పోల్చలేం. నెలకు ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనేది చూడాలా? ఎవరు బ్యాంకులకు ఎంత కడుతున్నారో చూడాలా? నెలకు ఎవరికి ఎంత మిగులుతుంది అనేది చూడాలా? ఎవరి అప్పులు ఎంత … Read more

ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే 4 ఎకరాలు ఉన్న వ్యవసాయదారుడు , 70 వేల జీతం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇద్దరు సమానమేనా..?

రెండు గేదెలను మేపుకుంటూ , పాలు అమ్ముకుంటూ వచ్చినదానితో సంతోషంగా ఒక పల్లెటూరిలో బతుకుతున్న వాడి జీవితం కంటే కాంక్రీట్ జంగిల్ లో బతుకుతూ, సిటీ బస్సో మెట్రోనో పట్టుకుని పొద్దున్న 8 నుండి రాత్రి 8 వరకు పట్నం లో ఉద్యోగం చేసే వాడి బతుకు ఎక్కువ సంతోషం గా ఉంటుందా? భార్య వండి పెట్టింది సుష్టుగా తిని రాత్రి 9 గంటలకే నులక మంచం మీద గుర్రు పట్టేవాడి నిద్ర కంటే AC రూమ్ … Read more

పుచ్చ‌కాయ‌ల రైతు దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌.. అత‌ని కొడుకు పాటించ‌లేదు..

ఒక ఊర్లో ఒక రైతు 100 ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు. ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు, ఆ జిల్లా లోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ది. పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఉన్న చిన్న పిల్లలు అందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు. దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి రకం పుచ్చకాయలని ఎన్నుకునేవాడు. పిల్లలకి ఒక … Read more