మీకు కేఎఫ్‌సీ (KFC) ఓన‌ర్ క‌థ తెలుసా..? ఎలా పైకి వ‌చ్చాడు అంటే..?

పూర్వం ఒకానొక‌ప్పుడు ఒక బాలుడు ఉండేవాడు. అత‌ని పేరు హార్లాండ్‌. త‌న త‌ల్లిదండ్రుల‌కు హార్లండ్ మొద‌టి సంతానం కావ‌డంతో అత‌నిపై వారు ఎన్నో ఆశ‌ల‌ను పెంచుకున్నారు. కానీ అప్ప‌టికి వారికి తెలియ‌దు, అత‌ని జీవితం ఎవరూ ఊహించ‌ని విధంగా మార‌బోతుంద‌ని. హార్లండ్‌కు 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు రాగానే తండ్రిని కోల్పోయాడు. 17 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే స‌రికే స్కూల్ డ్రాపౌట్‌గా మిగిలిపోయాడు. అప్ప‌టికే తాను చేస్తున్న 4 ఉద్యోగాల‌ను కూడా కోల్పోయాడు. హార్లండ్‌కు 19 సంవ‌త్స‌రాలు వ‌చ్చాయి. … Read more