ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తిల అందమైన ప్రేమ కథ గురించి తెలుసా..?
ఇన్ఫోసిస్.. ఈ కంపెనీ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సాఫ్ట్‌వేర్ రంగంలో దిన దినాభివృద్ధి చెందుతూ ఈ కంపెనీ దూసుకుపోతోంది. ఎంతో మంది దీని వల్ల ఉపాధి పొందుతున్నారు. అనేక దేశాల్లో ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. అయితే దీని ఆవిర్భావం వెనుక వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి చాలా కష్టపడ్డారు. అందులోనే వారి అందమైన ప్రేమ కథ కూడా దాగి ఉంది. వీరు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆ కంపెనీని నేడు … Read more









