Meghana Pencil Art : పెన్సిల్‌తో బొమ్మలు గీస్తూ.. నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్న యువతి..!
Meghana Pencil Art : టాలెంట్ అంటూ ఉండాలి కానీ ఈ రోజుల్లో ఏం చేసి అయినా సరే డబ్బులు సంపాదించవచ్చు. అవును, ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమలోని టాలెంట్‌ను బయటకు తీసి దాంతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక చాలా మంది యాక్టర్లు, సింగర్లు, మోడల్స్‌గా కూడా మారారు. ఇలా సోషల్ మీడియా ఎంతో మందికి ఉపాధిని అందిస్తోంది. అయితే ఆ యువతి కూడా సరిగ్గా ఇదే మార్గాన్ని ఎంచుకుంది. … Read more









