Chai Business : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేశాడు.. చాయ్ అమ్ముతూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు..!
Chai Business : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఎంతో మంది ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. అయితే కరోనా సమయంలోనే అతను బంగారం లాంటి సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదులుకున్నాడు. అయినప్పటికీ దిగులు చెందలేదు. నెమ్మదిగా చాయ్ బిజినెస్ ను ప్రారంభించాడు. దీంతో ఇప్పుడతను నెల నెలా లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు. అతనే.. మహారాష్ట్రకు చెందిన గణేష్ దుధ్‌నలె. గణేష్ … Read more









