1857 లో ఆమె 30 మంది బ్రిటిష్ సైనికులను ఒకేసారి హతమార్చింది..! ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?
మన దేశంలో 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు గురించి అందరికీ తెలిసిందే. దీన్ని చాలా మంది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. దేశంలో బ్రిటిష్ వారి కింద సైనికులుగా పనిచేస్తున్న భారతీయులు పలు కారణాల వల్ల తిరుగుబాటు చేశారు. దీంతో దేశంలోని చాలా ప్రాంతంలో ఉన్న సిపాయిలు ఒక్కటై స్థానిక రాజులు, జమీందార్లతో కలిసి బ్రిటిష్ వారిపై యుద్ధం చేశారు. కానీ అది విజయవంతం కాలేదు. బ్రిటిష్ వారికి ఉన్న శక్తివంతమైన ఆయుధాల ముందు మన సిపాయిలు … Read more









