71 ఆసుపత్రులు, 5000 ఫార్మసీ అవుట్‌లెట్స్.. 90 ఏండ్ల వయస్సులోనూ రోజూ ఆఫీసుకి..
నలభై ఏళ్ల వయస్సులోనే ఆఫీసుకి వెళ్లడానికి చాలా మంది జంకుతుంటారు. కాని రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాత అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ సి. ప్రతాప రెడ్డి 91 ఏళ్ల వయస్సులోను నిత్యం ఆఫీసుకి వెళుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉదయం 10 గంటలకు తన పని దినాన్ని ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు ముగిస్తాడు. పని పట్ల అతని నిబద్ధత ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంటుంది.ఈ అంకిత భావం వల్లనే అతను ఈ స్థాయిలో ఉన్నారు.తన జీవితంలో … Read more









