మిలటరీలో రాత్రి వేళలో సైనికులు సరిహద్దు దగ్గర ఎలా కాపు కాస్తారు..?

మిలటరీలో రాత్రి వేళలో సైనికులు సరిహద్దు దగ్గర ఎలా కాపు కాస్తారు..? విష జంతువుల నుంచి ఎలా తప్పించుకుంటారు? వారికి ఉండే వసతులు ఏమిటి? సైనికులు వారికీ సంబంధించిన వృత్తి పనులేకాక రక్షణ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, వంట పనులు, హౌస్‌ కీపింగ్, ఇంటర్నల్ సురక్ష బాధ్యతల‌ నిర్వహణ సైనికులకు రాత్రి రక్షణ విధుల నుండి మినహాయింపు ఉంటుంది. రక్షణ విధులు మూడు రకాలుగా గ్రౌండ్ డ్యూటీ, పర్యవేక్షణ డ్యూటీ, సర్ ప్రైస్ డ్యూటీ … Read more

జ‌పాన్‌లో టీచ‌ర్స్ డే ఉండ‌దు తెలుసా..? ఎందుకంటే..?

ఇది తెలుసా మీకూ… జపాన్‌లో ఉపాధ్యాయ దినోత్సవం లేదు జరగదు. ఒక రోజు, నేను నా జపనీస్ సహోద్యోగి, టీచర్ యమమోటాని అడిగాను: మీరు జపాన్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు? నా ప్రశ్నకి ఆశ్చర్యపోయి, అతను ఇలా జవాబిచ్చాడు. మాకు ఉపాధ్యాయ దినోత్సవం లేదు! అతని సమాధానం విన్నప్పుడు, నేను అతనిని నమ్మాలా వద్దా అని నాకు తెలియదు. నా మనస్సులో ఒక ఆలోచన వచ్చింది: ఆర్థిక, శాస్త్రాలు, సాంకేతికతలో ఇంత అభివృద్ధి చెందిన దేశం, … Read more

మనం చేసిన సహాయం… ఏదో ఒక రూపంలో నిన్ను వెతుకుంటు వస్తుంది అని చెప్పడానికి వీళ్ళ కథే ఒక ఉదాహరణ..!

ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి.వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి HELP, HELP అని అరుస్తూ ఉంటాడు, రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు.తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా … Read more

ప్ర‌జా ప్ర‌తినిధులంటే ప‌బ్లిక్ సర్వెంట్ల‌ని చాటి చెప్పిన గొప్ప నాయ‌కుడు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి..!

ప‌ద‌వి, అధికారం చేతిలో ఉంటే చాలు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు వాటిని త‌మ స్వార్థం కోసం ఉప‌యోగిస్తుంటారు. ఈ క్ర‌మంలో వారు త‌మ కోస‌మే కాకుండా త‌మ కుటుంబ స‌భ్య‌లు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ ప‌ద‌వి, అధికారాన్ని వాడుతారు. ఈ నేప‌థ్యంలో వారు సామాన్య జ‌నాలను ఇక ఏమాత్రం ప‌ట్టించుకోరు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో దాదాపు నాయ‌కులంతా ఇలాగే ఉన్నారు. కాక‌పోతే కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు బ‌య‌ట ప‌డడం … Read more

హృదయాన్ని కదిలించే కథ.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..!

ఒకతను ఒక అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్ధం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు..! కొంతకాలం తర్వాత భార్యకు ఒక చర్మవ్యాధి వచ్చింది. రోజురోజుకీ అందం తగ్గిపోతోంది. ఆవిడ తనలో తానే ఆత్మన్యూనతకు(ఇన్ సెక్యూరిటి) లోనైంది, నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో, లేదో అనే సందేహం ఆమెని కుదురుగా ఉండనీయట్లేదు…! ఇంతలో ఒక రోజు భర్త ఒక టూర్ కి వెళ్ళి వస్తుండగా ఆక్సిడెంట్ కి గురై, అతని కళ్ళు పోయాయి…!! … Read more

టీం ఎంత బ‌ల‌హీన‌మైన‌దైనా.. దాన్ని న‌డిపే సేనాప‌తి ఉంటే తిరుగు ఉండ‌దు..!

జపాన్‌లో ఒక కథ ఉంది. యుద్ధం జరుగుతోంది. యుద్ధం యొక్క చివరి రోజు దగ్గరపడుతోంది. ఒక రాష్ట్రపు సేనాపతి తన సైనికులను పిలిచాడు. అందరి ధైర్యం తగ్గిపోయింది, ఎందుకంటే వారి యుద్ధం చాలా బలమైన టీంతో ఉంది. ఇంతకుముందు వారు ఇదే విధమైన ఫైనల్ యుద్ధం మరో బలమైన టీంకి ఓడిపోయారు. ఇప్పుడు కూడా మరో బలమైన టీం ఎదురుగా ఉంది. సేనాపతి తన సైనికులతో అనేక విషయాలపై మాట్లాడి వారిని విడిచిపెట్టాడు. సేనాపతి ఉదయం యుద్ధానికి … Read more

ఈ కథ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇలా ఆలోచిస్తే విజయం మీదే..!

ఒకరోజు ఒక శిల్పి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి చాలా అందమైన, ఎక్కడా మచ్చ లేని ఒక రాయి కనిపించింది. ఆ రాయిని చూసి అతనికి ఒక వినాయకుడి విగ్రహం చెక్కాలని ఆలోచన వచ్చింది. వెంటనే తన పనిముట్లు తీసుకుని పని మొదలుపెట్టబోతే ఆ రాయి మాట్లాడింది. దయచేసి నన్ను గాయపరచకండి. మీకు అవసరం అయితే వేరే రాయిని వెతకండి. నేను మీ దెబ్బలను తట్టుకోలేను అని అది కోరింది. ఆ మాటలు విన్న శిల్పి … Read more

కేపీఆర్ మిల్స్ య‌జ‌మాని ఎంత మంచి వ్య‌క్తి అనేది మీకు తెలుసా..? షాక‌వుతారు..!

1971 లో 8000 అప్పుతీసుకొని చిన్న గా టెక్స్టైల్ వ్యాపారం మొదలుపెట్టారు. అంచెలంచెలుగా వ్యాపారం అభివృద్ధి చేస్తూ, 1996 లో KPR మిల్ ను కోయంబత్తూర్ లో స్థాపించారు. అప్పటినుండి చుట్టుపక్కల గ్రామాల నుండి పేద మహిలలు ఈ ఫ్యాక్టరీ లో ఉద్యోగాల కొరకు క్యూ కట్టారు. దీనికి కారణం వారు కార్పొరేట్ వ్యాపారవేత్తగానే కాదు, తన మిల్లులో పని చేస్తున్న వారికి కావలసిన సంక్షేమం గురించి కూడా శ్రద్ధ వహించారు . వీరి మిల్లులో 90 … Read more

ఏం చేద్దామ‌న్నా టైం ఉండ‌డం లేద‌ని భావించేవారు.. ఇది చ‌ద‌వండి..

గతంలో 12 గంటలు పైన పట్టే ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటల్లో చేయగలుగుతున్నాం. అయినా నేను అంటూనే ఉంటాను… నాకు టైం లేదని. గతంలో పదిమంది ఉండే కుటుంబంలోంచి ఇప్పుడు ఇద్దరు ఉండే కుటుంబంలోకి వచ్చాము ..అయినా నేను అంటూనే ఉంటాను నాకు టైం లేదని. ఒక వార్త ఒక చోట నుంచి ఇంకొక చోటు చేరడానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టేది ఇప్పుడు నాలుగు సెకన్లలో వెళ్ళిపోతుంది అయినా సరే నేను అంటూనే ఉంటాను … Read more

ఆత్మ విశ్వాసం ఉంటే ఏ ప‌ని అయినా చేయ‌వ‌చ్చు.. చిన్న క‌థ‌..!

ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల పాలయ్యాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గమూ కన్పించలేదు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్లు డబ్బులు చెల్లించమని రోజూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం పార్క్‌కి వచ్చి తల పట్టుకు కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని దగ్గరకు ఓ … Read more