ఏం చేద్దామ‌న్నా టైం ఉండ‌డం లేద‌ని భావించేవారు.. ఇది చ‌ద‌వండి..

గతంలో 12 గంటలు పైన పట్టే ప్రయాణం ఇప్పుడు నాలుగు గంటల్లో చేయగలుగుతున్నాం. అయినా నేను అంటూనే ఉంటాను… నాకు టైం లేదని. గతంలో పదిమంది ఉండే కుటుంబంలోంచి ఇప్పుడు ఇద్దరు ఉండే కుటుంబంలోకి వచ్చాము ..అయినా నేను అంటూనే ఉంటాను నాకు టైం లేదని. ఒక వార్త ఒక చోట నుంచి ఇంకొక చోటు చేరడానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టేది ఇప్పుడు నాలుగు సెకన్లలో వెళ్ళిపోతుంది అయినా సరే నేను అంటూనే ఉంటాను … Read more

మీరు ఏ టైమ్ లో పుట్టారు? దానిని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాగుంటుందో తెలుసుకోండి.

ఎవ‌రికైనా అనుకున్న‌ది జ‌ర‌గ‌క‌పోయినా, ఎప్ప‌టిక‌ప్పుడు క‌ష్టాలు, స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నా అంతా టైం బ్యాడ్ అనుకుంటుంటారు. కొంద‌రైతే త‌మ జాత‌కం బాగా లేద‌ని భావిస్తారు. ఇంకొంద‌రికైతే అనుకున్న‌వి కాకుండా అనుకోనివి కూడా క‌ల‌సి వ‌స్తుంటాయి. వారికి టైం బాగుంది, కాబ‌ట్టే అంత‌లా క‌లిసివ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తారు. అయితే జాత‌కాల‌ను, జ్యోతిష్యాన్ని న‌మ్మే వ్య‌క్తులు ఇలా చెబుతారు. వాటిపై న‌మ్మ‌కం లేని వారు అస్స‌లు వాటిని పట్టించుకోరు, అది వేరే విష‌యం. కానీ జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్ర‌కార‌మైతే టైంకు, … Read more