ఆత్మ విశ్వాసం ఉంటే ఏ ప‌ని అయినా చేయ‌వ‌చ్చు.. చిన్న క‌థ‌..!

ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల పాలయ్యాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గమూ కన్పించలేదు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్లు డబ్బులు చెల్లించమని రోజూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం పార్క్‌కి వచ్చి తల పట్టుకు కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని దగ్గరకు ఓ … Read more