టీం ఎంత బలహీనమైనదైనా.. దాన్ని నడిపే సేనాపతి ఉంటే తిరుగు ఉండదు..!
జపాన్‌లో ఒక కథ ఉంది. యుద్ధం జరుగుతోంది. యుద్ధం యొక్క చివరి రోజు దగ్గరపడుతోంది. ఒక రాష్ట్రపు సేనాపతి తన సైనికులను పిలిచాడు. అందరి ధైర్యం తగ్గిపోయింది, ఎందుకంటే వారి యుద్ధం చాలా బలమైన టీంతో ఉంది. ఇంతకుముందు వారు ఇదే విధమైన ఫైనల్ యుద్ధం మరో బలమైన టీంకి ఓడిపోయారు. ఇప్పుడు కూడా మరో బలమైన టీం ఎదురుగా ఉంది. సేనాపతి తన సైనికులతో అనేక విషయాలపై మాట్లాడి వారిని విడిచిపెట్టాడు. సేనాపతి ఉదయం యుద్ధానికి … Read more









